Ezekiel · chapter 41 · verse 21
Ezekiel 41:21 in Telugu
మందిరపు ద్వార బంధములు చచ్చౌకములు, పరిశుద్ధస్థలపు ద్వారబంధ ములును అట్టివే.
Mandirapu dvaara bandhamulu chachchaukamulu, parishuddhasthalapu dvaarabandha mulunu attive.
Ezekiel 41:21 in English
- King James Version (KJV)
- The posts of the temple [were] squared, [and] the face of the sanctuary; the appearance [of the one] as the appearance [of the other].
- World English Bible (WEB)
- The door posts of the nave were squared. As for the face of the nave, its appearance was as the appearance of the temple.
- American Standard Version (ASV)
- As for the temple, the door-posts were squared; and as for the face of the sanctuary, the appearance [thereof] was as the appearance [of the temple].
- Bible in Basic English (BBE)
- ...
- Darby Translation (DBY)
- As for the temple, the door-posts were squared; and the front of the sanctuary had the same appearance.
- Webster's Bible (WBS)
- The posts of the temple [were] squared, [and] the face of the sanctuary; the appearance [of the one] as the appearance [of the other] .
- Young's Literal Translation (YLT)
- Of the temple the side post [is] square, and of the front of the sanctuary, the appearance [is] as the appearance.
Read in context
- 19ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టువైపున మనుష్యముఖమును ఆ తట్టు ఖర్జూరపు చెట్టువైపున సింహముఖమును కనబడెను; ఈ ప్రకారము మందిరమంతటిచుట్టు నుండెను.
- 20నేల మొదలుకొని వాకిలిపైవరకు మందిరపు గోడకు కెరూబులును ఖర్జూరపు చెట్లును ఉండెను.
- 21మందిరపు ద్వార బంధములు చచ్చౌకములు, పరిశుద్ధస్థలపు ద్వారబంధ ములును అట్టివే.
- 22బలిపీఠము కఱ్ఱతో చేయబడెను, దాని యెత్తు మూడు మూరలు, నిడివి రెండు మూరలు, దాని పీఠమును మూలలును ప్రక్కలును మ్రానితో చేయబడి నవి; ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పెను.
- 23మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును రెండు వాకిండ్లుండెను.
Cross references
- Ezekiel 41:1 యెహెజ్కేలు 41:1తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకొని వచ్చి దాని స్తంభములను కొలిచెను. ఇరుప్రక్కల అవి ఆరు మూరలాయెను, ఇది గుడారపు వెడల్పు.
- 1 Kings 6:33 1 రాజులు 6:33మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవకఱ్ఱతో రెండు నిలువు కమ్ములు చేయించెను; ఇవి గోడవెడల్పులో నాలుగవవంతు వెడల్పుగా నుండెను.
- Ezekiel 40:14 యెహెజ్కేలు 40:14అరువదేసి మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడెను. గుమ్మము చుట్టునున్న ఆవరణము స్తంభములవరకు వ్యాపించెను.