Ezekiel · chapter 41 · verse 24
Ezekiel 41:24 in Telugu
ఒక్కొక వాకిలి రెండేసి మడత రెక్కలు గలది.
Okkoka vaakili rendesi madata rekkalu galadi.
Ezekiel 41:24 in English
- King James Version (KJV)
- And the doors had two leaves [apiece], two turning leaves; two [leaves] for the one door, and two leaves for the other [door].
- World English Bible (WEB)
- The doors had two leaves each, two turning leaves: two for the one door, and two leaves for the other.
- American Standard Version (ASV)
- And the doors had two leaves [apiece], two turning leaves: two [leaves] for the one door, and two leaves for the other.
- Bible in Basic English (BBE)
- And the holy place had two doors, and the doors had two turning leaves, two for one and two for the other.
- Darby Translation (DBY)
- And the doors had two leaves, two turning-leaves: two for the one door, and two leaves for the other.
- Webster's Bible (WBS)
- And the doors had two leaves each, two turning leaves; two [leaves] for the one door, and two leaves for the other [door] .
- Young's Literal Translation (YLT)
- and two leaves [are] to the doors, two turning leaves [are] to the doors, two to the one door, and two leaves to the other.
Read in context
- 22బలిపీఠము కఱ్ఱతో చేయబడెను, దాని యెత్తు మూడు మూరలు, నిడివి రెండు మూరలు, దాని పీఠమును మూలలును ప్రక్కలును మ్రానితో చేయబడి నవి; ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పెను.
- 23మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును రెండు వాకిండ్లుండెను.
- 24ఒక్కొక వాకిలి రెండేసి మడత రెక్కలు గలది.
- 25మరియు గోడలమీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్లమీదను కెరూబులును ఖర్జూరపుచెట్లును చెక్కబడి యుండెను, బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకువాటుపని కనబడెను.
- 26మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడగదులకును ఒరపాకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలును ఖర్జూరపు చెట్లనుపోలిన అలంకారమును ఉండెను.
Cross references
- 1 Kings 6:34 1 రాజులు 6:34రెండు తలుపులు దేవదారుకఱ్ఱతో చేయబడి యుండెను; ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను.
- Ezekiel 40:48 యెహెజ్కేలు 40:48అతడు మందిరముయొక్క మంటపములోనికి నన్ను తోడుకొని వచ్చి మంటప స్తంభములను ఒక్కొక్కదాని కొలువగా అది ఇరుప్రక్కల అయిదేసి మూరలుండెను, గుమ్మము ఇరుప్రక్కల మూడేసి మూరల వెడల్పు.
Original words (Hebrew)
- doors · H1817דֶּלֶת deleth
- two · H8147שְׁנַיִם shᵉnayim
- leaves · H1817דֶּלֶת deleth
- two · H8147שְׁנַיִם shᵉnayim
- turning · H4142מוּסַבָּה mûwçabbâh
- leaves · H1817דֶּלֶת deleth
- two · H8147שְׁנַיִם shᵉnayim
- one · H259אֶחָד ʼechâd
- door · H1817דֶּלֶת deleth
- two · H8147שְׁנַיִם shᵉnayim
- leaves · H1817דֶּלֶת deleth
- other · H312אַחֵר ʼachêr