Ezekiel · chapter 42 · verse 9
Ezekiel 42:9 in Telugu
ఈ గదులు గోడక్రిందనుండి లేచినట్టుగా కనబడెను, బయటి ఆవరణములోనుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కున మార్గముండెను.
Ee gadulu godakrindanundi lechinattugaa kanabadenu, bayati aavaranamulonundi vaatilo praveshinchutaku toorpu dikkuna maargamundenu.
Ezekiel 42:9 in English
- King James Version (KJV)
- And from under these chambers [was] the entry on the east side, as one goeth into them from the utter court.
- World English Bible (WEB)
- From under these rooms was the entry on the east side, as one goes into them from the outer court.
- American Standard Version (ASV)
- And from under these chambers was the entry on the east side, as one goeth into them from the outer court.
- Bible in Basic English (BBE)
- And under these rooms was the way in from the east side, as one goes into them from the outer square at the head of the outer wall.
- Darby Translation (DBY)
- And under these cells was the entry from the east, as one goeth into them from the outer court.
- Webster's Bible (WBS)
- And from under these chambers [was] the entry on the east side, as one goeth into them from the outer court.
- Young's Literal Translation (YLT)
- And under these chambers [is] the entrance from the east, in one's going into them from the outer court.
Read in context
- 7మరియు గదుల వరుసనుబట్టి బయటి ఆవరణముతట్టు గదులకెదురుగా ఏబది మూరల నిడివిగల యొక గోడ కట్టబడియుండెను.
- 8బయటి ఆవరణములో నున్న గదుల నిడివి యేబది మూరలుగాని మందిరపు ముందటి ఆవరణము నూరుమూరల నిడివిగలదై యుండెను.
- 9ఈ గదులు గోడక్రిందనుండి లేచినట్టుగా కనబడెను, బయటి ఆవరణములోనుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కున మార్గముండెను.
- 10విడిచోటునకు ఎదురు గాను కట్టడమున కెదురుగాను ఆవరణపుగోడ మందములో తూర్పుతట్టు కొన్ని గదులుండెను.
- 11మరియు వాటి యెదుటనున్న మార్గము ఉత్తరపుతట్టునున్న గదుల మార్గము వలె నుండెను, వాటి నిడివిచొప్పునను వెడల్పు చొప్పు నను ఇవియు కట్టబడెను; వీటి ద్వారములును ఆ రీతినే కట్టబడియుండెను.
Cross references
- Ezekiel 46:19 యెహెజ్కేలు 46:19పిమ్మట అతడు గుమ్మపు మధ్యగోడమార్గముగా ఉత్తర దిశ చూచుచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదులలోనికి నన్ను తీసికొనిరాగా అచ్చట వెనుకతట్టు పశ్చిమదిక్కున స్థలమొకటి కనబడెను.
- Ezekiel 44:5 యెహెజ్కేలు 44:5యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా నరపుత్రుడా, యెహోవా మందిరమును గూర్చిన కట్టడ లన్నిటిని విధులన్నిటిని నేను నీకు తెలియజేయుచున్నాను; నీవు మనస్సు నిలుపుకొని ఆ సంగతులన్నిటిని చూచి చెవినిబెట్టుము. మరియు పరిశుద్ధస్థలములోనుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరములోపలికి వచ్చుటను గూర్చి యోచించుము.