Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 46 · verse 10

Ezekiel 46:10 in Telugu

అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు, వారు బయలు వెళ్లునప్పుడు అందరును కూడి బయలువెళ్లవలెను.

Adhipati vaarito kalisi praveshimpagaa vaaru praveshinchuduru, vaaru bayalu vellunappudu andarunu koodi bayaluvellavalenu.

Ezekiel 46:10 in English

King James Version (KJV)
And the prince in the midst of them, when they go in, shall go in; and when they go forth, shall go forth.
World English Bible (WEB)
The prince shall go in with them when they go in. When they go out, he shall go out.
American Standard Version (ASV)
And the prince, when they go in, shall go in in the midst of them; and when they go forth, they shall go forth [together].
Bible in Basic English (BBE)
And the ruler, when they come in, is to come among them, and is to go out when they go out.
Darby Translation (DBY)
And the prince shall come in in the midst of them, when they come in; and when they go out, they shall go out [together].
Webster's Bible (WBS)
And the prince in the midst of them, when they go in, shall go in; and when they go forth, shall go forth.
Young's Literal Translation (YLT)
And the prince in their midst in their coming in cometh in, and in their going out he goeth out.

Read in context

  1. 8అధిపతి ప్రవేశించునప్పుడు గుమ్మపు మంటపమార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలెను.
  2. 9అయితే దేశజనులు నియామక కాలములయందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చునప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ల వలెను, దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చినవారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. తాము వచ్చిన దారినే యెవరును తిరిగిపోక అందరును తిన్నగా వెలుపలికి పోవలెను.
  3. 10అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు, వారు బయలు వెళ్లునప్పుడు అందరును కూడి బయలువెళ్లవలెను.
  4. 11పండుగదినములలోను నియామక కాలములలోను ఎద్దుతోగాని పొట్టేలుతో గాని తూమెడు పిండియు, గొఱ్ఱెపిల్లలతో శక్తికొలది పిండియు, తూము ఒకటింటికి మూడుపళ్ల నూనెయు నైవేద్యముగా అర్పింప వలెను.
  5. 12యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహనబలి నైనను స్వేచ్ఛార్పణమైన సమాధానబలినైనను అధిపతి యర్పించునప్పుడు తూర్పుతట్టు గుమ్మము తీయవలెను; విశ్రాంతి దినమున అర్పించునట్లు దహనబలిని సమాధానబలిని అర్పించి వెళ్లిపోవలెను; అతడు వెళ్లిపోయిన తరువాత గుమ్మము మూయబడవలెను.
Read all of Ezekiel 46

Cross references

Original words (Hebrew)

Ezekiel 46:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.