Ezekiel · chapter 48 · verse 26
Ezekiel 48:26 in Telugu
ఇశ్శాఖారీయుల సరిహద్దును ఆనుకొని తూర్పుపడమరలుగా జెబూలూనీయులకు ఒకభాగము,
Ishshaakhaareeyula sarihaddunu aanukoni toorpupadamaralugaa jeboolooneeyulaku okabhaagamu,
Ezekiel 48:26 in English
- King James Version (KJV)
- And by the border of Issachar, from the east side unto the west side, Zebulun a [portion].
- World English Bible (WEB)
- “By the border of Issachar, from the east side to the west side, Zebulun, one portion.
- American Standard Version (ASV)
- And by the border of Issachar, from the east side unto the west side, Zebulun, one [portion].
- Bible in Basic English (BBE)
- And on the limit of Issachar, from the east side to the west side: Zebulun, one part.
- Darby Translation (DBY)
- And by the border of Issachar, from the east side unto the west side, Zebulun one.
- Webster's Bible (WBS)
- And by the border of Issachar, from the east side to the west side, Zebulun a [portion] .
- Young's Literal Translation (YLT)
- and by the border of Issachar, from the east side unto the west side, Zebulun one,
Read in context
- 24బెన్యామీ నీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా షిమ్యోనీయులకు ఒకభాగము;
- 25షిమ్యోనీయుల సరి హద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఇశ్శాఖారీయు లకు ఒకభాగము
- 26ఇశ్శాఖారీయుల సరిహద్దును ఆనుకొని తూర్పుపడమరలుగా జెబూలూనీయులకు ఒకభాగము,
- 27జెబూలూనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడ మరలుగా గాదీయులకు ఒకభాగము;
- 28దక్షిణదిక్కున తామారునుండి కాదేషులోనున్న మెరీబా ఊటలవరకు నదివెంబడి మహాసముద్రమువరకు గాదీయులకు సరిహద్దు ఏర్పడును.
Cross references
- Joshua 19:10–16 యెహోషువ 19:10–16మూడవవంతు చీటి వారి వంశముచొప్పున జెబూలూ నీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదువరకు సాగెను. వారి సరిహద్దు పడ మటివైపుగా మరలావరకును దబ్బాషతువరకును సాగి యొక్నెయాము నకు ఎదురుగానున్న యేటివరకు వ్యాపించి శారీదునుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దువరకు దాబె రతునుండి యాఫీయకు ఎక్కి అక్కడనుండి తూర్పు తట్టు గిత్తహెపెరువరకును ఇత్కా చీనువరకును సాగి నేయావరకు వ్యాపించు రిమ్మోనుదనుక పోయెను. దాని సరిహద్దు హన్నాతోనువరకు ఉత్తరదిక్కున చుట్టుకొని అక్కడనుండి యిప్తాయేలు లోయలో నిలిచెను. కట్టాతు నహలాలు షిమ్రోను ఇదలా బేత్లెహేము అను పండ్రెండు పట్టణములును వాటి పల్లెలును. ఆ పట్టణము లును వాటి పల్లెలును వారి వంశములచొప్పున జెబూలూ నీయులకు కలిగిన స్వాస్థ్యము.
- Genesis 30:19–20 ఆదికాండము 30:19–20లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను. అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను.