Joshua · chapter 19 · verse 10
Joshua 19:10 in Telugu
మూడవవంతు చీటి వారి వంశముచొప్పున జెబూలూ నీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదువరకు సాగెను.
Moodavavantu cheeti vaari vanshamuchoppuna jebooloo neeyula pakshamugaa vachchenu. Vaari svaasthyapu sarihaddu shaareeduvaraku saagenu.
Joshua 19:10 in English
- King James Version (KJV)
- And the third lot came up for the children of Zebulun according to their families: and the border of their inheritance was unto Sarid:
- World English Bible (WEB)
- The third lot came up for the children of Zebulun according to their families. The border of their inheritance was to Sarid.
- American Standard Version (ASV)
- And the third lot came up for the children of Zebulun according to their families. And the border of their inheritance was unto Sarid;
- Bible in Basic English (BBE)
- And the third heritage came out for Zebulun by their families; the limit of their heritage was as far as Sarid;
- Darby Translation (DBY)
- And the third lot came up for the children of Zebulun according to their families. And the border of their inheritance was unto Sarid;
- Webster's Bible (WBS)
- And the third lot came up for the children of Zebulun according to their families: and the border of their inheritance was to Sarid:
- Young's Literal Translation (YLT)
- And the third lot goeth up for the sons of Zebulun, for their families; and the border of their inheritance is unto Sarid,
Read in context
- 8దక్షిణమున రామతను బాలత్బెయేరువరకు ఆ పట్టణ ముల చుట్టునున్న పల్లెలన్నియు ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశములచొప్పున కలిగిన స్వాస్థ్యము.
- 9షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము; ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి.
- 10మూడవవంతు చీటి వారి వంశముచొప్పున జెబూలూ నీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదువరకు సాగెను.
- 11వారి సరిహద్దు పడ మటివైపుగా మరలావరకును దబ్బాషతువరకును సాగి యొక్నెయాము నకు ఎదురుగానున్న యేటివరకు వ్యాపించి
- 12శారీదునుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దువరకు దాబె రతునుండి యాఫీయకు ఎక్కి
Cross references
- Genesis 49:13 ఆదికాండము 49:13జెబూలూను సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోనువరకు నుండును.
- Deuteronomy 33:18–19 ద్వితీయోపదేశకాండము 33:18–19జబూలూనునుగూర్చి యిట్లనెను జెబూలూనూ, నీవు బయలు వెళ్లు స్థలమందు సంతో షించుము ఇశ్శాఖారూ, నీ గుడారములయందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతి బలుల నర్పింతురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్యద్రవ్యములను పీల్చుదురు.
- Joshua 18:6 యెహోషువ 18:6మీరు ఏడు వంతులుగా దేశవివరమును వ్రాసి నా యొద్దకు తీసికొని రావలెను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతుచీట్లు వేసెదను.
- Joshua 18:11 యెహోషువ 18:11బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున, వంతుచీటి వచ్చెను; వారి చీటివలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దుకును మధ్యనుండెను.