Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 6 · verse 5

Ezekiel 6:5 in Telugu

ఇశ్రాయేలీయుల కళేబరములను వారి బొమ్మలయెదుట పడవేసి, మీ యెముకలను మీ బలి పీఠములచుట్టు పారవేయుదును.

Ishraayeleeyula kalebaramulanu vaari bommalayeduta padavesi, mee yemukalanu mee bali peethamulachuttu paaraveyudunu.

Ezekiel 6:5 in English

King James Version (KJV)
And I will lay the dead carcases of the children of Israel before their idols; and I will scatter your bones round about your altars.
World English Bible (WEB)
I will lay the dead bodies of the children of Israel before their idols. I will scatter your bones around your altars.
American Standard Version (ASV)
And I will lay the dead bodies of the children of Israel before their idols; and I will scatter your bones round about your altars.
Bible in Basic English (BBE)
And I will put the dead bodies of the children of Israel in front of their images, sending your bones in all directions about your altars.
Darby Translation (DBY)
and I will lay the dead bodies of the children of Israel before their idols; and I will scatter your bones round about your altars.
Webster's Bible (WBS)
And I will lay the dead carcasses of the children of Israel before their idols; and I will scatter your bones about your altars.
Young's Literal Translation (YLT)
And put the carcases of the sons of Israel before their idols, And scattered your bones round about your altars.

Read in context

  1. 3ఇశ్రాయేలీయుల పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి; పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఇదిగో నేను నిజముగా మీ మీదికి ఖడ్గమును రప్పించి మీ ఉన్నత స్థల ములను నాశనము చేసెదను.
  2. 4మీ బలిపీఠములు పాడై పోవును, సూర్యదేవతకు నిలిపిన స్తంభములు ఛిన్నా భిన్న ములవును, మీ బొమ్మల యెదుట మీ జనులను నేను హతము చేసెదను.
  3. 5ఇశ్రాయేలీయుల కళేబరములను వారి బొమ్మలయెదుట పడవేసి, మీ యెముకలను మీ బలి పీఠములచుట్టు పారవేయుదును.
  4. 6నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును, మీ విగ్రహములు ఛిన్నా భిన్న ములగును, సూర్య దేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును, మీ పనులు నాశనమగును, మీ నివాస స్థలములన్నిటిలో నున్న మీ పట్టణములు పాడైపోవును, మీ ఉన్నత స్థలములు విడువబడును,
  5. 7మీ జనులు హతులై కూలుదురు.
Read all of Ezekiel 6

Cross references

Original words (Hebrew)

Ezekiel 6:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.