Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 6 · verse 4

Ezekiel 6:4 in Telugu

మీ బలిపీఠములు పాడై పోవును, సూర్యదేవతకు నిలిపిన స్తంభములు ఛిన్నా భిన్న ములవును, మీ బొమ్మల యెదుట మీ జనులను నేను హతము చేసెదను.

Mee balipeethamulu paadai povunu, sooryadevataku nilipina stambhamulu chhinnaa bhinna mulavunu, mee bommala yeduta mee janulanu nenu hatamu chesedanu.

Ezekiel 6:4 in English

King James Version (KJV)
And your altars shall be desolate, and your images shall be broken: and I will cast down your slain [men] before your idols.
World English Bible (WEB)
Your altars will become desolate, and your incense altars will be broken. I will cast down your slain men before your idols.
American Standard Version (ASV)
And your altars shall become desolate, and your sun-images shall be broken; and I will cast down your slain men before your idols.
Bible in Basic English (BBE)
And your altars will be made waste, and your sun-images will be broken: and I will have your dead men placed before your images.
Darby Translation (DBY)
And your altars shall be desolate, and your sun-images shall be broken; and I will cast down your slain [men] before your idols;
Webster's Bible (WBS)
And your altars shall be desolate, and your images shall be broken: and I will cast down your slain [men] before your idols.
Young's Literal Translation (YLT)
And desolated have been your altars, And broken your images, And I have caused your wounded to fall before your idols,

Read in context

  1. 2నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పర్వతములతట్టు చూచి వాటివిషయమై యీ మాటలు ప్రక టించుము
  2. 3ఇశ్రాయేలీయుల పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి; పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఇదిగో నేను నిజముగా మీ మీదికి ఖడ్గమును రప్పించి మీ ఉన్నత స్థల ములను నాశనము చేసెదను.
  3. 4మీ బలిపీఠములు పాడై పోవును, సూర్యదేవతకు నిలిపిన స్తంభములు ఛిన్నా భిన్న ములవును, మీ బొమ్మల యెదుట మీ జనులను నేను హతము చేసెదను.
  4. 5ఇశ్రాయేలీయుల కళేబరములను వారి బొమ్మలయెదుట పడవేసి, మీ యెముకలను మీ బలి పీఠములచుట్టు పారవేయుదును.
  5. 6నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును, మీ విగ్రహములు ఛిన్నా భిన్న ములగును, సూర్య దేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును, మీ పనులు నాశనమగును, మీ నివాస స్థలములన్నిటిలో నున్న మీ పట్టణములు పాడైపోవును, మీ ఉన్నత స్థలములు విడువబడును,
Read all of Ezekiel 6

Cross references

Original words (Hebrew)

Ezekiel 6:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.