Ezra · chapter 2 · verse 36
Ezra 2:36 in Telugu
యాజకులలో యేషూవ యింటి వారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల ఏబది ముగ్గురు
Yaajakulalo yeshoova yinti vaaraina yedaayaa vanshasthulu tommidivandala ebadi mugguru
Ezra 2:36 in English
- King James Version (KJV)
- The priests: the children of Jedaiah, of the house of Jeshua, nine hundred seventy and three.
- World English Bible (WEB)
- The priests: the children of Jedaiah, of the house of Jeshua, nine hundred seventy-three.
- American Standard Version (ASV)
- The priests: the children of Jedaiah, of the house of Jeshua, nine hundred seventy and three.
- Bible in Basic English (BBE)
- The priests: the children of Jedaiah, of the house of Jeshua, nine hundred and seventy-three.
- Darby Translation (DBY)
- The priests: the children of Jedaiah, of the house of Jeshua, nine hundred and seventy-three.
- Webster's Bible (WBS)
- The priests: the children of Jedaiah, of the house of Jeshua, nine hundred seventy and three.
- Young's Literal Translation (YLT)
- The Priests: sons of Jedaiah, of the house of Jeshua, nine hundred seventy and three.
Read in context
- 34యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురు,
- 35సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది,
- 36యాజకులలో యేషూవ యింటి వారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల ఏబది ముగ్గురు
- 37ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు,
- 38పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురు,
Cross references
- Ezra 3:9 ఎజ్రా 3:9యేషూవయు అతని కుమారులును అతని సహోదరులును, కద్మీయేలును అతని కుమారులును, హోదవ్యా కుమారులును, హేనాదాదు కుమారులును, వారి కుమారులును, లేవీయు లైనవారి బంధువులును, దేవుని మందిరములో పనివారిచేత పనిచేయించుటకు నియమింపబడిరి.
- 1 Chronicles 9:10 1 దినవృత్తాంతములు 9:10యాజకులలో యెదాయా యెహోయారీబు యాకీను,
- Nehemiah 7:39 నెహెమ్యా 7:39యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల డెబ్బది ముగ్గురును
- 1 Chronicles 24:7–18 1 దినవృత్తాంతములు 24:7–18మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదా యాకు, మూడవది హారీమునకు, నాలుగవది శెయొరీము నకు, అయిదవది మల్కీయాకు, ఆరవది మీయామినుకు, ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబీయాకు, తొమ్మిదవది యేషూవకు పదియవది షెకన్యాకు పదకొండవది ఎల్యాషీబునకు, పండ్రెండవది యాకీమునకు, పదుమూడవది హుప్పాకు, పదునాలుగవది యెషెబాబునకు, పదునయిదవది బిల్గాకు, పదునారవది ఇమ్మేరునకు, పదునేడవది హెజీరునకు, పదునెనిమిదవది హప్పి స్సేసునకు, పందొమ్మిదవది పెతహయాకు ఇరువదియవది యెహెజ్కేలునకు, ఇరువదియొకటవది యాకీనునకు, ఇరువది రెండవది గామూలునకు, ఇరువది మూడవది దెలాయ్యాకు, ఇరువదినాలుగవది మయజ్యాకు పడెను.