Romans · chapter 16 · verse 7
Romans 16:7 in Telugu
నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అంద్రొనీకుకును, యూనీయకును వందనములు; వీరు అపొస్తలులలో ప్రసిద్ధి కెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తునందున్నవారు.
Naaku bandhuvulunu naa todi khaideelunaina androneekukunu, yooneeyakunu vandanamulu; veeru apostalulalo prasiddhi kekkinavaarai, naakante mundugaa kreestunandunnavaaru.
Romans 16:7 in English
- King James Version (KJV)
- Salute Andronicus and Junia, my kinsmen, and my fellowprisoners, who are of note among the apostles, who also were in Christ before me.
- World English Bible (WEB)
- Greet Andronicus and Junia, my relatives and my fellow prisoners, who are notable among the apostles, who were also in Christ before me.
- American Standard Version (ASV)
- Salute Andronicus and Junias, my kinsmen, and my fellow-prisoners, who are of note among the apostles, who also have been in Christ before me.
- Bible in Basic English (BBE)
- Give my love to Andronicus and Junia, my relations, who were in prison with me, who are noted among the Apostles, and who were in Christ before me.
- Darby Translation (DBY)
- Salute Andronicus and Junias, my kinsmen and fellow-captives, who are of note among the apostles; who were also in Christ before me.
- Webster's Bible (WBS)
- Salute Andronicus and Junia my kinsmen, and my fellow-prisoners, who are of note among the apostles, who also were in Christ before me.
- Young's Literal Translation (YLT)
- salute Andronicus and Junias, my kindred, and my fellow-captives, who are of note among the apostles, who also have been in Christ before me.
Read in context
- 5ఆసియలో క్రీస్తుకు ప్రథమఫలమైయున్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు.
- 6మీకొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు.
- 7నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అంద్రొనీకుకును, యూనీయకును వందనములు; వీరు అపొస్తలులలో ప్రసిద్ధి కెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తునందున్నవారు.
- 8ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లీయతునకు వందనములు.
- 9క్రీస్తునందు మన జత పనివాడగు ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు.
Cross references
- Romans 16:11 రోమీయులకు 16:11నా బంధువుడగు హెరోది యోనుకు వందనములు. నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు.
- Romans 16:21 రోమీయులకు 16:21నా జతపనివాడగు తిమోతి నా బంధువులగు లూకియ యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు.
- Philemon 1:23 ఫిలేమోనుకు 1:23క్రీస్తుయేసునందు నాతోడి ఖైదీయైన ఎపఫ్రా,
- Colossians 4:10 కొలొస్సయులకు 4:10నాతోకూడ చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీపజ్ఞాతియైన మార్కును మీకు వందనములు చెప్పు చున్నారు; ఈ మార్కునుగూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీయొద్దకు వచ్చినయెడల ఇతని చేర్చుకొనుడి.
- Ephesians 2:10 ఎఫెసీయులకు 2:10మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.
- 2 Corinthians 5:17 2 కొరింథీయులకు 5:17కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;
- Galatians 1:22 గలతీయులకు 1:22క్రీస్తునందున్న యూదయసంఘములవారికి నా ముఖపరిచయము లేకుండెను గాని
- 1 John 4:13 1 యోహాను 4:13దీనివలన మనము ఆయనయందు నిలిచియున్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలిసికొనుచున్నాము; ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసియున్నాడు.
- John 14:20 యోహాను 14:20నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు.
- Isaiah 45:25 యెషయా 45:25యెహోవాయందే ఇశ్రాయేలు సంతతివారందరు నీతిమంతులుగా ఎంచబడినవారై యతిశయపడుదురు.
- 2 Corinthians 5:21 2 కొరింథీయులకు 5:21ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.
- Romans 8:1 రోమీయులకు 8:1కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.
Original words (Greek)
- Salute · G782ἀσπάζομαι aspázomai
- Andronicus · G408Ἀνδρόνικος Andrónikos
- and · G2532καί kaí
- Junia · G2458Ἰουνιᾶς Iouniâs
- my · G3450μοῦ moû
- kinsmen · G4773συγγενής syngenḗs
- and · G2532καί kaí
- my · G3450μοῦ moû
- fellowprisoners · G4869συναιχμάλωτος synaichmálōtos
- who · G3748ὅστις hóstis
- are · G1526εἰσί eisí
- note · G1978ἐπίσημος epísēmos
- among · G1722ἐν en
- apostles · G652ἀπόστολος apóstolos
- who · G3739ὅς hós
- also · G2532καί kaí
- were · G1096γίνομαι gínomai
- in · G1722ἐν en
- Christ · G5547Χριστός Christós
- before · G4253πρό pró
- me · G1700ἐμοῦ emoû