Galatians · chapter 6 · verse 11
Galatians 6:11 in Telugu
నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి.
Naa svahastamuto meekenta pedda aksharamulato vraayuchunnaano choodudi.
Galatians 6:11 in English
- King James Version (KJV)
- Ye see how large a letter I have written unto you with mine own hand.
- World English Bible (WEB)
- See with what large letters I write to you with my own hand.
- American Standard Version (ASV)
- See with how large letters I write unto you with mine own hand.
- Bible in Basic English (BBE)
- See the size of the handwriting which I myself have made use of in writing to you.
- Darby Translation (DBY)
- See how long a letter I have written to you with my own hand.
- Webster's Bible (WBS)
- Ye see how large a letter I have written to you with my own hand.
- Young's Literal Translation (YLT)
- Ye see in how large letters I have written to you with my own hand;
Read in context
- 9మనము మేలుచేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము.
- 10కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేష ముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.
- 11నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి.
- 12శరీరవిషయమందు చక్కగా అగపడగోరువారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువవిషయమై హింసపొందకుండుటకు మాత్రమే సున్నతిపొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు
- 13అయితే వారు సున్నతిపొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు; తాము మీ శరీరవిషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలెనని కోరుచున్నారు.
Cross references
- 1 Corinthians 16:21–23 1 కొరింథీయులకు 16:21–23పౌలను నేను నా చేతితోనే వందన వచనము వ్రాయు చున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక; ప్రభువు వచ్చుచున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక.
- Romans 16:22 రోమీయులకు 16:22ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను.