Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 1 · verse 20

Genesis 1:20 in Telugu

దేవుడు జీవము కలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను.

Devudu jeevamu kaligi chalinchuvaatini jalamulu samruddhigaa puttinchunu gaakaniyu, pakshulu bhoomipaini aakaasha vishaalamulo egurunu gaakaniyu palikenu.

Genesis 1:20 in English

King James Version (KJV)
And God said, Let the waters bring forth abundantly the moving creature that hath life, and fowl [that] may fly above the earth in the open firmament of heaven.
World English Bible (WEB)
God said, “Let the waters abound with living creatures, and let birds fly above the earth in the open expanse of the sky.”
American Standard Version (ASV)
And God said, Let the waters swarm with swarms of living creatures, and let birds fly above the earth in the open firmament of heaven.
Bible in Basic English (BBE)
And God said, Let the waters be full of living things, and let birds be in flight over the earth under the arch of heaven.
Darby Translation (DBY)
And God said, Let the waters swarm with swarms of living souls, and let fowl fly above the earth in the expanse of the heavens.
Webster's Bible (WBS)
And God said, Let the waters bring forth abundantly the moving creature that hath life, and fowl [that] may fly above the earth in the open firmament of heaven.
Young's Literal Translation (YLT)
And God saith, 'Let the waters teem with the teeming living creature, and fowl let fly on the earth on the face of the expanse of the heavens.'

Read in context

  1. 18పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను.
  2. 19అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.
  3. 20దేవుడు జీవము కలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను.
  4. 21దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవము కలిగి చలించు వాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను.
  5. 22దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను.
Read all of Genesis 1

Cross references

Original words (Hebrew)

Genesis 1:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.