Genesis · chapter 1 · verse 18
Genesis 1:18 in Telugu
పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను.
Pagatini raatrini elutakunu velugunu cheekatini veruparachutakunu devudu aakaasha vishaalamandu vaati nunchenu; adi manchidani devudu choochenu.
Genesis 1:18 in English
- King James Version (KJV)
- And to rule over the day and over the night, and to divide the light from the darkness: and God saw that [it was] good.
- World English Bible (WEB)
- and to rule over the day and over the night, and to divide the light from the darkness. God saw that it was good.
- American Standard Version (ASV)
- and to rule over the day and over the night, and to divide the light from the darkness: and God saw that it was good.
- Bible in Basic English (BBE)
- To have rule over the day and the night, and for a division between the light and the dark: and God saw that it was good.
- Darby Translation (DBY)
- and to rule during the day and during the night, and to divide between the light and the darkness. And God saw that it was good.
- Webster's Bible (WBS)
- And to rule over the day, and over the night, and to divide the light from the darkness: and God saw that it [was] good.
- Young's Literal Translation (YLT)
- and to rule over day and over night, and to make a separation between the light and the darkness; and God seeth that [it is] good;
Read in context
- 16దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.
- 17భూమిమీద వెలుగిచ్చుటకును
- 18పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను.
- 19అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.
- 20దేవుడు జీవము కలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను.
Cross references
- Jeremiah 31:35 యిర్మీయా 31:35పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యముల కధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.
- Psalm 19:6 కీర్తనలు 19:6అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి ఆ దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు.