Genesis · chapter 10 · verse 1
Genesis 10:1 in Telugu
ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపెతను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి.
Idi novahu kumaarudagu shemu haamu yaapetanu vaari vanshaavali. Jalapralayamu taruvaata vaariki kumaarulu puttiri.
Genesis 10:1 in English
- King James Version (KJV)
- Now these [are] the generations of the sons of Noah, Shem, Ham, and Japheth: and unto them were sons born after the flood.
- World English Bible (WEB)
- Now this is the history of the generations of the sons of Noah and of Shem, Ham, and Japheth. Sons were born to them after the flood.
- American Standard Version (ASV)
- Now these are the generations of the sons of Noah, [namely], of Shem, Ham, and Japheth: and unto them were sons born after the flood.
- Bible in Basic English (BBE)
- Now these are the generations of the sons of Noah, Shem, Ham, and Japheth: these are the sons which they had after the great flow of waters
- Darby Translation (DBY)
- And these are the generations of the sons of Noah: Shem, Ham, and Japheth; and to them were sons born after the flood.
- Webster's Bible (WBS)
- Now these [are] the generations of the sons of Noah; Shem, Ham, and Japheth: and to them were sons born after the flood.
- Young's Literal Translation (YLT)
- And these [are] births of the sons of Noah, Shem, Ham, and Japheth; and born to them are sons after the deluge.
Read in context
- 1ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపెతను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి.
- 2యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.
- 3గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా అనువారు.
Cross references
- Genesis 2:4 ఆదికాండము 2:4దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తిక్రమము ఇదే.
- Genesis 9:7 ఆదికాండము 9:7మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను.
- Matthew 1:1 మత్తయి 1:1అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి.
- Genesis 6:9 ఆదికాండము 6:9నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు.
- Genesis 9:19 ఆదికాండము 9:19ఈ ముగ్గురు నోవహు కుమారులు; వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను.
- Genesis 5:1 ఆదికాండము 5:1ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;
- Genesis 9:1 ఆదికాండము 9:1మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.