Genesis · chapter 11 · verse 14
Genesis 11:14 in Telugu
షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను.
Shelahu muppadi yendlu bradiki eberunu kanenu.
Genesis 11:14 in English
- King James Version (KJV)
- And Salah lived thirty years, and begat Eber:
- World English Bible (WEB)
- Shelah lived thirty years, and became the father of Eber.
- American Standard Version (ASV)
- And Shelah lived thirty years, and begat Eber:
- Bible in Basic English (BBE)
- And Shelah was thirty years old when he became the father of Eber:
- Darby Translation (DBY)
- And Shelah lived thirty years, and begot Eber.
- Webster's Bible (WBS)
- And Salah lived thirty years, and begat Eber:
- Young's Literal Translation (YLT)
- And Salah hath lived thirty years, and begetteth Eber.
Read in context
- 12అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను.
- 13అర్పక్షదు షేలహును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- 14షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను.
- 15షేలహు ఏబెరును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- 16ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను.