Genesis · chapter 11 · verse 16
Genesis 11:16 in Telugu
ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను.
Eberu muppadi naalugendlu bradiki pelegunu kanenu.
Genesis 11:16 in English
- King James Version (KJV)
- And Eber lived four and thirty years, and begat Peleg:
- World English Bible (WEB)
- Eber lived thirty-four years, and became the father of Peleg.
- American Standard Version (ASV)
- And Eber lived four and thirty years, and begat Peleg:
- Bible in Basic English (BBE)
- And Eber was thirty-four years old when he became the father of Peleg:
- Darby Translation (DBY)
- And Eber lived thirty-four years, and begot Peleg.
- Webster's Bible (WBS)
- And Eber lived four and thirty years, and begat Peleg:
- Young's Literal Translation (YLT)
- And Eber liveth four and thirty years, and begetteth Peleg.
Read in context
- 14షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను.
- 15షేలహు ఏబెరును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- 16ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను.
- 17ఏబెరు పెలెగును కనిన తరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- 18పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను.
Cross references
- Genesis 10:25 ఆదికాండము 10:25ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.
- Genesis 10:21 ఆదికాండము 10:21మరియు ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను.
- 1 Chronicles 1:19 1 దినవృత్తాంతములు 1:19ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.
- Numbers 24:24 సంఖ్యాకాండము 24:24కిత్తీము తీరమునుండి ఓడలు వచ్చును. అవి అష్షూరును ఏబెరును బాధించును. కిత్తీయులుకూడ నిత్యనాశనము పొందుదురనెను.
- Luke 3:35 లూకా 3:35నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు,