Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 12 · verse 9

Genesis 12:9 in Telugu

అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్లెను.

Abraamu inkaa prayaanamu cheyuchu dakshina dikkuku vellenu.

Genesis 12:9 in English

King James Version (KJV)
And Abram journeyed, going on still toward the south.
World English Bible (WEB)
Abram traveled, still going on toward the South.
American Standard Version (ASV)
And Abram journeyed, going on still toward the South.
Bible in Basic English (BBE)
And he went on, journeying still to the South.
Darby Translation (DBY)
And Abram moved onward, going on still toward the south.
Webster's Bible (WBS)
And Abram journeyed, going on still towards the south.
Young's Literal Translation (YLT)
And Abram journeyeth, going on and journeying towards the south.

Read in context

  1. 7యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.
  2. 8అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.
  3. 9అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్లెను.
  4. 10అప్పుడు ఆ దేశములో కరవు వచ్చెను. ఆ దేశములో కరవు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్లెను.
  5. 11అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్యయయిన శారయితో ఇదిగో నీవు చక్కనిదానివని యెరుగుదును.
Read all of Genesis 12

Cross references

Original words (Hebrew)

Genesis 12:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.