Genesis · chapter 24 · verse 62
Genesis 24:62 in Telugu
ఇస్సాకు బెయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను.
Issaaku beyer lahaayiroyi maargamuna vachchi dakshina deshamandu kaapuramundenu.
Genesis 24:62 in English
- King James Version (KJV)
- And Isaac came from the way of the well Lahai-roi; for he dwelt in the south country.
- World English Bible (WEB)
- Isaac came from the way of Beer Lahai Roi, for he lived in the land of the South.
- American Standard Version (ASV)
- And Isaac came from the way of Beer-lahai-roi; for he dwelt in the land of the South.
- Bible in Basic English (BBE)
- Now Isaac had come through the waste land to Beer-lahai-roi; for he was living in the South.
- Darby Translation (DBY)
- And Isaac had just returned from Beer-lahai-roi; for he was dwelling in the south country.
- Webster's Bible (WBS)
- And Isaac came from the way of the well Lahai-roi; for he dwelt in the south country.
- Young's Literal Translation (YLT)
- And Isaac hath come in from the entrance of the Well of the Living One, my Beholder; and he is dwelling in the land of the south,
Read in context
- 60వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా
- 61రిబ్కాయు ఆమె పని కత్తెలును లేచి ఒంటెల నెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్లిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను.
- 62ఇస్సాకు బెయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను.
- 63సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను,
- 64రిబ్కా కన్ను లెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీదనుండి దిగి
Cross references
- Genesis 25:11 ఆదికాండము 25:11అబ్రాహాము మృతిబొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను; అప్పుడు ఇస్సాకు బేయేర్ లహాయిరోయి దగ్గర కాపురముండెను.
- Genesis 16:14 ఆదికాండము 16:14అందుచేత ఆ నీటిబుగ్గకు బెయేర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేషుకును బెరెదుకును మధ్య నున్నది.
- Genesis 20:1 ఆదికాండము 20:1అక్కడనుండి అబ్రాహాము దక్షిణ దేశమునకు తర్లిపోయి కాదేషుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను.
- Genesis 12:9 ఆదికాండము 12:9అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్లెను.