Genesis · chapter 16 · verse 14
Genesis 16:14 in Telugu
అందుచేత ఆ నీటిబుగ్గకు బెయేర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేషుకును బెరెదుకును మధ్య నున్నది.
Anducheta aa neetibuggaku beyer lahaayiroyi anu peru pettabadenu. Adi kaadeshukunu beredukunu madhya nunnadi.
Genesis 16:14 in English
- King James Version (KJV)
- Wherefore the well was called Beer-lahai-roi; behold, [it is] between Kadesh and Bered.
- World English Bible (WEB)
- Therefore the well was called Beer Lahai Roi. Behold, it is between Kadesh and Bered.
- American Standard Version (ASV)
- Wherefore the well was called Beer-lahai-roi; behold, it is between Kadesh and Bered.
- Bible in Basic English (BBE)
- So that fountain was named, Fountain of Life and Vision: it is between Kadesh and Bered.
- Darby Translation (DBY)
- Therefore the well was named Beer-lahai-roi: behold, it is between Kadesh and Bered.
- Webster's Bible (WBS)
- Wherefore the well was called Beer-la-hai-roi; behold, [it is] between Kadesh and Bered.
- Young's Literal Translation (YLT)
- therefore hath one called the well, 'The well of the Living One, my beholder;' lo, between Kadesh and Bered.
Read in context
- 12అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా
- 13అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను.
- 14అందుచేత ఆ నీటిబుగ్గకు బెయేర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేషుకును బెరెదుకును మధ్య నున్నది.
- 15తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను.
- 16హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము ఎనుబదియారు ఏండ్ల వాడు.
Cross references
- Genesis 24:62 ఆదికాండము 24:62ఇస్సాకు బెయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను.
- Genesis 25:11 ఆదికాండము 25:11అబ్రాహాము మృతిబొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను; అప్పుడు ఇస్సాకు బేయేర్ లహాయిరోయి దగ్గర కాపురముండెను.
- Genesis 21:31 ఆదికాండము 21:31అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను.
- Numbers 13:26 సంఖ్యాకాండము 13:26అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేషులోనున్న మోషే అహ రోనులయొద్దకును ఇశ్రాయేలీయుల సర్వసమాజమునొద్ద కును వచ్చి, వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి.
- Genesis 14:7 ఆదికాండము 14:7తిరిగి కాదేషను ఏన్మిష్పతుకువచ్చి అమాలేకీయుల దేశమంతటిని హససోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడ కొట్టిరి.