Genesis · chapter 21 · verse 31
Genesis 21:31 in Telugu
అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను.
Akkada vaariddaru atlu pramaanamu chesikoninanduna aa chotu beyershebaa anabadenu.
Genesis 21:31 in English
- King James Version (KJV)
- Wherefore he called that place Beer-sheba; because there they sware both of them.
- World English Bible (WEB)
- Therefore he called that place Beersheba, because they both swore an oath there.
- American Standard Version (ASV)
- Wherefore he called that place Beer-sheba; because there they sware both of them.
- Bible in Basic English (BBE)
- So he gave that place the name Beer-sheba, because there the two of them had given their oaths.
- Darby Translation (DBY)
- Therefore he called that place Beer-sheba, because there they had sworn, both of them.
- Webster's Bible (WBS)
- Wherefore he called that place Beer-sheba: because there they swore both of them.
- Young's Literal Translation (YLT)
- therefore hath he called that place 'Beer-Sheba,' for there have both of them sworn.
Read in context
- 29అబీమెలెకు అబ్రాహాముతో నీవు వేరుగా ఉంచిన యీ యేడు గొఱ్ఱెపిల్లలు ఎందుకని యడిగెను. అందుకతడు
- 30నేనే యీ బావిని త్రవ్వించినందుకు నా సాక్ష్యార్థముగా ఈ యేడు గొఱ్ఱె పిల్లలను నీవు నాచేత పుచ్చుకొనవలెనని చెప్పెను.
- 31అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను.
- 32బెయేర్షెబాలో వారు ఆలాగు ఒక నిబంధన చేసికొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతియైన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్లెను.
- 33అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షమునాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను.
Cross references
- Genesis 26:33 ఆదికాండము 26:33దానికి షేబ అను పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా.
- Genesis 21:14 ఆదికాండము 21:14కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితో కూడ హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను.
- Genesis 26:23 ఆదికాండము 26:23అక్కడనుండి అతడు బెయేర్షెబాకు వెళ్లెను.
- Joshua 15:28 యెహోషువ 15:28షేమ మోలాదా హసర్గద్దా హెష్మోను
- 2 Samuel 17:11 2 సమూయేలు 17:11కాబట్టి నా ఆలోచన యేమనగా, దానునుండి బెయేర్షెబావరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇశ్రాయేలీయుల నందరిని నలుదిశలనుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను.
- 1 Kings 4:25 1 రాజులు 4:25సొలొ మోను దినములన్నిటను ఇశ్రాయేలువారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపుచెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి.
- Judges 20:1 న్యాయాధిపతులు 20:1అంతట ఇశ్రాయేలీయులందరు బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబావరకును గిలాదుదేశమువరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను.