Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 17 · verse 25

Genesis 17:25 in Telugu

అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగచర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదుమూడేండ్లవాడు.

Atani kumaarudaina ishmaayelu gopyaangacharmamu sunnati cheyabadinappudu atadu padumoodendlavaadu.

Genesis 17:25 in English

King James Version (KJV)
And Ishmael his son [was] thirteen years old, when he was circumcised in the flesh of his foreskin.
World English Bible (WEB)
Ishmael, his son, was thirteen years old when he was circumcised in the flesh of his foreskin.
American Standard Version (ASV)
And Ishmael his son was thirteen years old, when he was circumcised in the flesh of his foreskin.
Bible in Basic English (BBE)
And Ishmael, his son, was thirteen years old when he underwent circumcision.
Darby Translation (DBY)
And Ishmael his son was thirteen years old when he was circumcised in the flesh of his foreskin.
Webster's Bible (WBS)
And Ishmael his son [was] thirteen years old, when he was circumcised in the flesh of his foreskin.
Young's Literal Translation (YLT)
and Ishmael his son [is] a son of thirteen years in the flesh of his foreskin being circumcised;

Read in context

  1. 23అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన యింట పుట్టిన వారినందరిని, తన వెండితో కొనబడిన వారినందరిని, అబ్రాహాము ఇంటి మనుష్యులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మము సున్నతి చేసెను
  2. 24అబ్రాహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంబది తొమ్మిది యేండ్లవాడు.
  3. 25అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగచర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదుమూడేండ్లవాడు.
  4. 26ఒక్కదినమందే అబ్రాహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి.
  5. 27అతని యింట పుట్టిన వారును అన్యుని యొద్ద వెండితో కొనబడినవారును అతని యింటిలోని పురుషులందరును అతనితో కూడ సున్నతి పొందిరి.
Read all of Genesis 17

Original words (Hebrew)

Genesis 17:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.