Genesis · chapter 17 · verse 3
Genesis 17:3 in Telugu
అబ్రాము సాగిలపడియుండగా దేవుడతనితో మాటలాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను;
Abraamu saagilapadiyundagaa devudatanito maatalaadi idigo nenu niyaminchina naa nibandhana neeto chesiyunnaanu;
Genesis 17:3 in English
- King James Version (KJV)
- And Abram fell on his face: and God talked with him, saying,
- World English Bible (WEB)
- Abram fell on his face. God talked with him, saying,
- American Standard Version (ASV)
- And Abram fell on his face: and God talked with him, saying,
- Bible in Basic English (BBE)
- And Abram went down on his face on the earth, and the Lord God went on talking with him, and said,
- Darby Translation (DBY)
- And Abram fell on his face; and God talked with him, saying,
- Webster's Bible (WBS)
- And Abram fell on his face: and God talked with him, saying,
- Young's Literal Translation (YLT)
- And Abram falleth upon his face, and God speaketh with him, saying,
Read in context
- 1అబ్రాము తొంబదితొమ్మిది యేండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము.
- 2నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను.
- 3అబ్రాము సాగిలపడియుండగా దేవుడతనితో మాటలాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను;
- 4నీవు అనేక జనములకు తండ్రివగుదువు.
- 5మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును.
Cross references
- Genesis 17:17 ఆదికాండము 17:17అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి - నూరేండ్ల వానికి సంతానము కలుగునా? తొంబదియేండ్ల శారా కనునా? అని మనస్సులో అనుకొనెను.
- Judges 13:20 న్యాయాధిపతులు 13:20ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీదనుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠముమీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరో హణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి.
- Revelation 1:17 ప్రకటన 1:17నేనాయ నను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెనుభయపడకుము;
- 1 Kings 18:39 1 రాజులు 18:39అంతట జనులందరును దాని చూచి సాగిలపడియెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలువేసిరి.
- Numbers 16:45 సంఖ్యాకాండము 16:45క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవియ్యగా వారు సాగిలపడిరి.
- Matthew 17:6 మత్తయి 17:6శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా
- Joshua 5:14 యెహోషువ 5:14అతడుకాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి యున్నాననెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారముచేసినా యేలినవాడు తన దాసునికి సెల విచ్చునదేమని అడిగెను.
- Numbers 16:22 సంఖ్యాకాండము 16:22వారు సాగిలపడిసమస్త శరీరాత్మలకు దేవుడ వైన దేవా, యీ యొక్కడు పాపముచేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా? అని వేడు కొనిరి.
- Numbers 14:5 సంఖ్యాకాండము 14:5మోషే అహరోనులు ఇశ్రాయేలీ యుల సర్వసమాజసంఘము ఎదుట సాగిలపడిరి.
- Leviticus 9:23–24 లేవీయకాండము 9:23–24మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడా రములోనికి పోయి వెలుపలికివచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికి కనబడెను. యెహోవా సన్నిధినుండి అగ్ని బయలు వెళ్లి బలిపీఠము మీద నున్న దహనబలిద్రవ్యమును క్రొవ్వును కాల్చి వేసెను; ప్రజలందరు దానిని చూచి ఉత్సాహధ్వనిచేసి సాగిలపడిరి.
- Ezekiel 3:23 యెహెజ్కేలు 3:23నేను లేచి మైదానపు భూమికి వెళ్లగా, కెబారునది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్ష మాయెను.
- Daniel 10:9 దానియేలు 10:9నేను అతని మాటలు వింటిని; అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢనిద్ర పొందినవాడనైతిని.