Genesis · chapter 2 · verse 10
Genesis 2:10 in Telugu
మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులోనుండి ఒక నది బయలు దేరి అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను.
Mariyu aa totanu taduputaku edenulonundi oka nadi bayalu deri akkadanundi cheelipoyi naalugu shaakhalaayenu.
Genesis 2:10 in English
- King James Version (KJV)
- And a river went out of Eden to water the garden; and from thence it was parted, and became into four heads.
- World English Bible (WEB)
- A river went out of Eden to water the garden; and from there it was parted, and became the source of four rivers.
- American Standard Version (ASV)
- And a river went out of Eden to water the garden; and from thence it was parted, and became four heads.
- Bible in Basic English (BBE)
- And a river went out of Eden giving water to the garden; and from there it was parted and became four streams.
- Darby Translation (DBY)
- And a river went out of Eden, to water the garden; and from thence it was parted, and became four main streams.
- Webster's Bible (WBS)
- And a river went out of Eden to water the garden: and from thence it was parted, and became into four heads.
- Young's Literal Translation (YLT)
- And a river is going out from Eden to water the garden, and from thence it is parted, and hath become four chief [rivers];
Read in context
- 8దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను.
- 9మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను.
- 10మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులోనుండి ఒక నది బయలు దేరి అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను.
- 11మొదటిదాని పేరు పీషోను; అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది; అక్కడ బంగారమున్నది.
- 12ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది; అక్కడ బోళమును గోమేధికములును దొరుకును.