Genesis · chapter 2 · verse 11
Genesis 2:11 in Telugu
మొదటిదాని పేరు పీషోను; అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది; అక్కడ బంగారమున్నది.
Modatidaani peru peeshonu; adi haveelaa deshamantati chuttu paaruchunnadi; akkada bangaaramunnadi.
Genesis 2:11 in English
- King James Version (KJV)
- The name of the first [is] Pison: that [is] it which compasseth the whole land of Havilah, where [there is] gold;
- World English Bible (WEB)
- The name of the first is Pishon: it flows through the whole land of Havilah, where there is gold;
- American Standard Version (ASV)
- The name of the first is Pishon: that is it which compasseth the whole land of Havilah, where there is gold;
- Bible in Basic English (BBE)
- The name of the first is Pishon, which goes round about all the land of Havilah where there is gold.
- Darby Translation (DBY)
- The name of the one is Pison: that is it which surrounds the whole land of Havilah, where the gold is.
- Webster's Bible (WBS)
- The name of the first [is] Pison, which compasseth the whole land of Havilah, where [there is] gold;
- Young's Literal Translation (YLT)
- the name of the one [is] Pison, it [is] that which is surrounding the whole land of the Havilah where the gold [is],
Read in context
- 9మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను.
- 10మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులోనుండి ఒక నది బయలు దేరి అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను.
- 11మొదటిదాని పేరు పీషోను; అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది; అక్కడ బంగారమున్నది.
- 12ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది; అక్కడ బోళమును గోమేధికములును దొరుకును.
- 13రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది.
Cross references
- Genesis 25:18 ఆదికాండము 25:18వారు అష్షూరునకు వెళ్లు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరువరకు నివసించువారు అతడు తన సహోదరులందరి యెదుట నివాస మేర్పరచుకొనెను.
- 1 Samuel 15:7 1 సమూయేలు 15:7తరువాత సౌలు అమాలేకీ యులను హవీలానుండి ఐగుప్తుదేశపు మార్గముననున్న షూరువరకు తరిమి హతముచేసి
- Genesis 10:29 ఆదికాండము 10:29ఓఫీరును హవీలాను యోబాబును కనెను. వీరందరు యొక్తాను కుమారులు.
- Genesis 10:7 ఆదికాండము 10:7కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా అనువారు. రాయమా కుమారులు షేబ దదాను అనువారు.