Genesis · chapter 2 · verse 12
Genesis 2:12 in Telugu
ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది; అక్కడ బోళమును గోమేధికములును దొరుకును.
Aa deshapu bangaaramu shreshthamainadi; akkada bolamunu gomedhikamulunu dorukunu.
Genesis 2:12 in English
- King James Version (KJV)
- And the gold of that land [is] good: there [is] bdellium and the onyx stone.
- World English Bible (WEB)
- and the gold of that land is good. Bdellium and onyx stone are also there.
- American Standard Version (ASV)
- and the gold of that land is good: there is bdellium and the onyx stone.
- Bible in Basic English (BBE)
- And the gold of that land is good: there is bdellium and the onyx stone.
- Darby Translation (DBY)
- And the gold of that land is good; bdellium and the onyx stone are there.
- Webster's Bible (WBS)
- And the gold of that land [is] good: there [is] bdellium and the onyx-stone.
- Young's Literal Translation (YLT)
- and the gold of that land [is] good, there [is] the bdolach and the shoham stone;
Read in context
- 10మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులోనుండి ఒక నది బయలు దేరి అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను.
- 11మొదటిదాని పేరు పీషోను; అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది; అక్కడ బంగారమున్నది.
- 12ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది; అక్కడ బోళమును గోమేధికములును దొరుకును.
- 13రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది.
- 14మూడవ నది పేరు హిద్దెకెలు; అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు
Cross references
- Ezekiel 28:13 యెహెజ్కేలు 28:13దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్మములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి.
- Job 28:16 యోబు 28:16అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు.
- Exodus 28:20 నిర్గమకాండము 28:20రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను.
- Numbers 11:7 సంఖ్యాకాండము 11:7ఆ మన్నా కొతిమెరగింజలవలె ఉండెను. చూపునకు అది బోళమువలె ఉండెను.
- Exodus 39:13 నిర్గమకాండము 39:13రక్తవర్ణ పురాయి సులిమానిరాయి సూర్యకాంతమును గల పంక్తి నాలుగవది; వాటివాటి పంక్తులలో అవి బంగారుజవలలో పొదిగింపబడెను.