Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 23 · verse 7

Genesis 23:7 in Telugu

అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి

Appudu abraahaamu lechi aa deshapu prajalaina hetu kumaarulaku saagilapadi

Genesis 23:7 in English

King James Version (KJV)
And Abraham stood up, and bowed himself to the people of the land, [even] to the children of Heth.
World English Bible (WEB)
Abraham rose up, and bowed himself to the people of the land, to the children of Heth.
American Standard Version (ASV)
And Abraham rose up, and bowed himself to the people of the land, even to the children of Heth.
Bible in Basic English (BBE)
And Abraham got up and gave honour to the children of Heth, the people of that land.
Darby Translation (DBY)
And Abraham rose up, and bowed down to the people of the land, to the sons of Heth,
Webster's Bible (WBS)
And Abraham stood up and bowed himself to the people of the land, to the children of Heth.
Young's Literal Translation (YLT)
And Abraham riseth and boweth himself to the people of the land, to the sons of Heth,

Read in context

  1. 5హేతు కుమారులు అయ్యా మా మాట వినుము. నీవు మా మధ్యను మహారాజవై యున్నావు;
  2. 6మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుము; నీవు మృతిబొందిన నీ భార్యను పాతి పెట్టునట్లు మాలో తన శ్మశానభూమి ఇయ్యనొల్లనివాడు ఎవడును లేడని అబ్రాహాము కుత్తరమిచ్చిరి.
  3. 7అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి
  4. 8మృతిబొందిన నా భార్యను నా యెదుట ఉండకుండ నేను పాతి పెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి.
  5. 9సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగియున్న మక్పేలా గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవిచేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని వారితో చెప్పెను.
Read all of Genesis 23

Cross references

Original words (Hebrew)

Genesis 23:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.