Skip to content
ThuthiThuthiThuthi
1 Peter · chapter 3 · verse 8

1 Peter 3:8 in Telugu

తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.

Tudaku meerandaru ekamanaskulai yokari sukhaduhkhamulayandu okaru paalupadi, sahodaraprema galavaarunu, karunaachittulunu, vinayamanaskulunai yundudi.

1 Peter 3:8 in English

King James Version (KJV)
Finally, [be ye] all of one mind, having compassion one of another, love as brethren, [be] pitiful, [be] courteous:
World English Bible (WEB)
Finally, all of you be like-minded, compassionate, loving as brothers, tenderhearted, courteous,
American Standard Version (ASV)
Finally, [be] ye all likeminded, compassionate, loving as brethren, tenderhearted, humbleminded:
Bible in Basic English (BBE)
Last of all, see that you are all in agreement; feeling for one another, loving one another like brothers, full of pity, without pride:
Darby Translation (DBY)
Finally, [be] all of one mind, sympathising, full of brotherly love, tender hearted, humble minded;
Webster's Bible (WBS)
Finally, [be ye] all of one mind, having compassion one of another; love as brethren, [be] pitiful, [be] courteous:
Young's Literal Translation (YLT)
And finally, being all of one mind, having fellow-feeling, loving as brethren, compassionate, courteous,

Read in context

  1. 6ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి యుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు, ఏ భయమునకు బెదరకయున్నయెడల ఆమెకు పిల్లలగుదురు.
  2. 7అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.
  3. 8తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.
  4. 9ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.
  5. 10జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.
Read all of 1 Peter 3

Cross references

Original words (Greek)

1 Peter 3:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.