Genesis · chapter 24 · verse 19
Genesis 24:19 in Telugu
మరియు ఆమె అతనికి దాహ మిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదునని చెప్పి
Mariyu aame ataniki daaha michchina taruvaata nee ontelu traagumattuku vaatikini neellu chedipoyudunani cheppi
Genesis 24:19 in English
- King James Version (KJV)
- And when she had done giving him drink, she said, I will draw [water] for thy camels also, until they have done drinking.
- World English Bible (WEB)
- When she had finished giving him a drink, she said, “I will also draw for your camels, until they have finished drinking.”
- American Standard Version (ASV)
- And when she had done giving him drink, she said, I will draw for thy camels also, until they have done drinking.
- Bible in Basic English (BBE)
- And having done so, she said, I will get water for your camels till they have had enough.
- Darby Translation (DBY)
- And when she had given him enough to drink, she said, I will draw [water] for thy camels also, until they have drunk enough.
- Webster's Bible (WBS)
- And when she had done giving him drink, she said, I will draw [water] for thy camels also, till they have done drinking.
- Young's Literal Translation (YLT)
- And she finisheth giving him drink, and saith, 'Also for thy camels I draw till they have finished drinking;'
Read in context
- 17ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగ నిమ్మని అడిగెను.
- 18అందుకామె అయ్యా త్రాగు మని చెప్పి త్వరగా తన కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను.
- 19మరియు ఆమె అతనికి దాహ మిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదునని చెప్పి
- 20త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను.
- 21ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలిసికొనవ లెనని ఊరకుండెను.
Cross references
- Genesis 24:14 ఆదికాండము 24:14కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగానీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకుకొరకు నీవు నియమించినదై యుండును గాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందు ననెను.
- 1 Peter 4:9 1 పేతురు 4:9సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.
- Genesis 24:45–46 ఆదికాండము 24:45–46నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలింపకముందే రిబ్కా భుజముమీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావి లోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను; అప్పుడు నాకు దాహమిమ్మని నేనామెను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పెను గనుక నేను త్రాగితిని; ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను.