Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 24 · verse 28

Genesis 24:28 in Telugu

అంతట ఆ చిన్నది పరుగెత్తికొనిపోయి యీ మాటలు తన తల్లి యింటి వారికి తెలిపెను.

Antata aa chinnadi parugettikonipoyi yee maatalu tana talli yinti vaariki telipenu.

Genesis 24:28 in English

King James Version (KJV)
And the damsel ran, and told [them of] her mother’s house these things.
World English Bible (WEB)
The young lady ran, and told her mother’s house about these words.
American Standard Version (ASV)
And the damsel ran, and told her mother’s house according to these words.
Bible in Basic English (BBE)
So the girl went running and took the news of these things to her mother's house
Darby Translation (DBY)
And the maiden ran and told these things to her mother's house.
Webster's Bible (WBS)
And the damsel ran, and told these things to her mother's house.
Young's Literal Translation (YLT)
And the young person runneth, and declareth to the house of her mother according to these words.

Read in context

  1. 26ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి
  2. 27అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెననెను.
  3. 28అంతట ఆ చిన్నది పరుగెత్తికొనిపోయి యీ మాటలు తన తల్లి యింటి వారికి తెలిపెను.
  4. 29రిబ్కాకు లాబానను నొక సహోదరు డుండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరుగెత్తికొని పోయెను.
  5. 30అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుష్యుడు ఈలాగు నాతో మాటలాడెనని తన సహోదరియైన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావియొద్ద ఒంటెల దగ్గర నిలిచి యుండగా
Read all of Genesis 24

Cross references

Original words (Hebrew)

Genesis 24:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.