Genesis · chapter 24 · verse 55
Genesis 24:55 in Telugu
ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని పది దినములైనను మాయొద్ద ఉండ నిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్లవచ్చు ననిరి.
Aame sahodarudunu aame talliyu ee chinnadaani padi dinamulainanu maayodda unda nimmu, aa taruvaata aame vellavachchu naniri.
Genesis 24:55 in English
- King James Version (KJV)
- And her brother and her mother said, Let the damsel abide with us [a few] days, at the least ten; after that she shall go.
- World English Bible (WEB)
- Her brother and her mother said, “Let the young lady stay with us a few days, at least ten. After that she will go.”
- American Standard Version (ASV)
- And her brother and her mother said, Let the damsel abide with us [a few] days, at the least ten; after that she shall go.
- Bible in Basic English (BBE)
- But her brother and her mother said, Let the girl be with us a week or ten days, and then she may go.
- Darby Translation (DBY)
- And her brother and her mother said, Let the maiden abide with us [some] days, or [say] ten; after that she shall go.
- Webster's Bible (WBS)
- And her brother and her mother said, Let the damsel abide with us [a few] days, at the least ten; after that she shall go.
- Young's Literal Translation (YLT)
- and her brother saith — her mother also — 'Let the young person abide with us a week or ten days, afterwards doth she go.'
Read in context
- 53తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను; మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను.
- 54అతడును అతనితో కూడనున్న మనుష్యులును అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రియంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా
- 55ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని పది దినములైనను మాయొద్ద ఉండ నిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్లవచ్చు ననిరి.
- 56అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్లెదనని చెప్పినప్పుడు
- 57వారు ఆ చిన్న దానిని పిలిచి, ఆమె యేమనునో తెలిసికొందమని చెప్పుకొని
Cross references
- Judges 14:8 న్యాయాధిపతులు 14:8కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసికొని వచ్చుటకు తిరిగి వెళ్లుచుండగా, ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు, సింహపుకళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కన బడగా
- Leviticus 25:29 లేవీయకాండము 25:29ఒకడు ప్రాకారముగల ఊరిలోని నివాసగృహమును అమ్మినయెడల దాని అమ్మినదినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును; ఆ సంవత్సర దినములోనే దాని విడిపించుకొనవచ్చును.
- Genesis 4:3 ఆదికాండము 4:3కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను.