Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 24 · verse 57

Genesis 24:57 in Telugu

వారు ఆ చిన్న దానిని పిలిచి, ఆమె యేమనునో తెలిసికొందమని చెప్పుకొని

Vaaru aa chinna daanini pilichi, aame yemanuno telisikondamani cheppukoni

Genesis 24:57 in English

King James Version (KJV)
And they said, We will call the damsel, and enquire at her mouth.
World English Bible (WEB)
They said, “We will call the young lady, and ask her.”
American Standard Version (ASV)
And they said, We will call the damsel, and inquire at her mouth.
Bible in Basic English (BBE)
And they said, We will send for the girl, and let her make the decision.
Darby Translation (DBY)
And they said, Let us call the maiden and inquire at her mouth.
Webster's Bible (WBS)
And they said, We will call the damsel, and inquire at her mouth.
Young's Literal Translation (YLT)
and they say, 'Let us call for the young person, and ask at her mouth;'

Read in context

  1. 55ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని పది దినములైనను మాయొద్ద ఉండ నిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్లవచ్చు ననిరి.
  2. 56అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్లెదనని చెప్పినప్పుడు
  3. 57వారు ఆ చిన్న దానిని పిలిచి, ఆమె యేమనునో తెలిసికొందమని చెప్పుకొని
  4. 58రిబ్కాను పిలిచి ఈ మనుష్యునితో కూడ వెళ్లెదవా అని ఆమె నడిగినప్పుడు వెళ్లెదననెను.
  5. 59కాబట్టి వారు తమ సహోదరియైన రిబ్కాను ఆమె దాదిని అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు
Read all of Genesis 24

Original words (Hebrew)

Genesis 24:57 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.