Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 24 · verse 59

Genesis 24:59 in Telugu

కాబట్టి వారు తమ సహోదరియైన రిబ్కాను ఆమె దాదిని అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు

Kaabatti vaaru tama sahodariyaina ribkaanu aame daadini abraahaamu sevakuni atanito vachchina manushyulanu saaganampinappudu

Genesis 24:59 in English

King James Version (KJV)
And they sent away Rebekah their sister, and her nurse, and Abraham’s servant, and his men.
World English Bible (WEB)
They sent away Rebekah, their sister, with her nurse, Abraham’s servant, and his men.
American Standard Version (ASV)
And they sent away Rebekah their sister, and her nurse, and Abraham’s servant, and his men.
Bible in Basic English (BBE)
So they sent their sister Rebekah and her servant with Abraham's servant and his men.
Darby Translation (DBY)
And they sent away Rebecca their sister, and her nurse, and Abraham's servant, and his men.
Webster's Bible (WBS)
And they sent away Rebekah their sister, and her nurse, and Abraham's servant, and his men.
Young's Literal Translation (YLT)
And they send away Rebekah their sister, and her nurse, and Abraham's servant, and his men;

Read in context

  1. 57వారు ఆ చిన్న దానిని పిలిచి, ఆమె యేమనునో తెలిసికొందమని చెప్పుకొని
  2. 58రిబ్కాను పిలిచి ఈ మనుష్యునితో కూడ వెళ్లెదవా అని ఆమె నడిగినప్పుడు వెళ్లెదననెను.
  3. 59కాబట్టి వారు తమ సహోదరియైన రిబ్కాను ఆమె దాదిని అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు
  4. 60వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా
  5. 61రిబ్కాయు ఆమె పని కత్తెలును లేచి ఒంటెల నెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్లిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను.
Read all of Genesis 24

Cross references

Original words (Hebrew)

Genesis 24:59 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.