Genesis · chapter 24 · verse 58
Genesis 24:58 in Telugu
రిబ్కాను పిలిచి ఈ మనుష్యునితో కూడ వెళ్లెదవా అని ఆమె నడిగినప్పుడు వెళ్లెదననెను.
Ribkaanu pilichi ee manushyunito kooda velledavaa ani aame nadiginappudu velledananenu.
Genesis 24:58 in English
- King James Version (KJV)
- And they called Rebekah, and said unto her, Wilt thou go with this man? And she said, I will go.
- World English Bible (WEB)
- They called Rebekah, and said to her, “Will you go with this man?” She said, “I will go.”
- American Standard Version (ASV)
- And they called Rebekah, and said unto her, Wilt thou go with this man? And she said, I will go.
- Bible in Basic English (BBE)
- And they sent for Rebekah and said to her, Are you ready to go with this man? And she said, I am ready.
- Darby Translation (DBY)
- And they called Rebecca and said to her, Wilt thou go with this man? And she said, I will go.
- Webster's Bible (WBS)
- And they called Rebekah, and said to her, Wilt thou go with this man? And she said, I will go.
- Young's Literal Translation (YLT)
- and they call for Rebekah, and say unto her, 'Dost thou go with this man?' and she saith, 'I go.'
Read in context
- 56అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్లెదనని చెప్పినప్పుడు
- 57వారు ఆ చిన్న దానిని పిలిచి, ఆమె యేమనునో తెలిసికొందమని చెప్పుకొని
- 58రిబ్కాను పిలిచి ఈ మనుష్యునితో కూడ వెళ్లెదవా అని ఆమె నడిగినప్పుడు వెళ్లెదననెను.
- 59కాబట్టి వారు తమ సహోదరియైన రిబ్కాను ఆమె దాదిని అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు
- 60వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా
Cross references
- Luke 1:38 లూకా 1:38అందుకు మరియ ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను.
- Psalm 45:10–11 కీర్తనలు 45:10–11కుమారీ, ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి యింటిని మరువుము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము.