Genesis · chapter 24 · verse 66
Genesis 24:66 in Telugu
అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నియు ఇస్సాకుతో వివరించి చెప్పెను.
Appudaa daasudu taanu chesina kaaryamulanniyu issaakuto vivarinchi cheppenu.
Genesis 24:66 in English
- King James Version (KJV)
- And the servant told Isaac all things that he had done.
- World English Bible (WEB)
- The servant told Isaac all the things that he had done.
- American Standard Version (ASV)
- And the servant told Isaac all the things that he had done.
- Bible in Basic English (BBE)
- Then the servant gave Isaac the story of all he had done.
- Darby Translation (DBY)
- And the servant told Isaac all things that he had done.
- Webster's Bible (WBS)
- And the servant told Isaac all things that he had done.
- Young's Literal Translation (YLT)
- And the servant recounteth to Isaac all the things that he hath done,
Read in context
- 64రిబ్కా కన్ను లెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీదనుండి దిగి
- 65మనల నెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని నడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసికొనెను.
- 66అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నియు ఇస్సాకుతో వివరించి చెప్పెను.
- 67ఇస్సాకు తల్లియైన శారా గుడారము లోనికి ఆమెను తీసికొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణ పొందెను.