Genesis · chapter 25 · verse 29
Genesis 25:29 in Telugu
ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములోనుండి వచ్చి
Okanaadu yaakobu kalagoora vantakamu vandukonuchundagaa eshaavu alasinavaadai polamulonundi vachchi
Genesis 25:29 in English
- King James Version (KJV)
- And Jacob sod pottage: and Esau came from the field, and he [was] faint:
- World English Bible (WEB)
- Jacob boiled stew. Esau came in from the field, and he was famished.
- American Standard Version (ASV)
- And Jacob boiled pottage: and Esau came in from the field, and he was faint:
- Bible in Basic English (BBE)
- And one day Jacob was cooking some soup when Esau came in from the fields in great need of food;
- Darby Translation (DBY)
- And Jacob had cooked a dish; and Esau came from the field, and he was faint.
- Webster's Bible (WBS)
- And Jacob boiled pottage: and Esau came from the field, and he [was] faint.
- Young's Literal Translation (YLT)
- And Jacob boileth pottage, and Esau cometh in from the field, and he [is] weary;
Read in context
- 27ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను; యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను.
- 28ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను; రిబ్కా యాకోబును ప్రేమించెను.
- 29ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములోనుండి వచ్చి
- 30నేను అలసియున్నాను; ఆ యెఱ్ఱయెఱ్ఱగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను; అందుచేత అతని పేరు ఎదోము అనబడెను.
- 31అందుకు యాకోబు - నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా
Cross references
- Proverbs 13:25 సామెతలు 13:25నీతిమంతుడు ఆకలితీర భోజనముచేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును.
- Isaiah 40:30–31 యెషయా 40:30–31బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు ¸యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.
- 1 Samuel 14:28 1 సమూయేలు 14:28జనులలో ఒకడునీ తండ్రి జనులచేత ప్రమాణము చేయించిఈ దినమున ఆహారము పుచ్చుకొనువాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించియున్నాడు; అందుచేతనే జనులు బహు బడలియున్నారని చెప్పెను.
- Judges 8:4–5 న్యాయాధిపతులు 8:4–5గిద్యోనును అతనితో నున్న మూడువందల మందియును అలసటగానున్నను, శత్రువులను తరుముచు యొర్దానునొద్దకు వచ్చి దాటిరి. అతడునా వెంటనున్న జనులు అలసియున్నారు, ఆహార మునకు రొట్టెలు వారికి దయచేయుడి; మేము మిద్యాను రాజులైన జెబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతువారితో చెప్పగా
- 1 Samuel 14:31 1 సమూయేలు 14:31ఆ దినమున జనులు ఫిలిష్తీయులను మిక్మషునుండి అయ్యాలోను వరకు హతముచేయగా జనులు బహు బడలిక నొందిరి.