Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 8 · verse 4

Judges 8:4 in Telugu

గిద్యోనును అతనితో నున్న మూడువందల మందియును అలసటగానున్నను, శత్రువులను తరుముచు యొర్దానునొద్దకు వచ్చి దాటిరి.

Gidyonunu atanito nunna mooduvandala mandiyunu alasatagaanunnanu, shatruvulanu tarumuchu yordaanunoddaku vachchi daatiri.

Judges 8:4 in English

King James Version (KJV)
And Gideon came to Jordan, [and] passed over, he, and the three hundred men that [were] with him, faint, yet pursuing [them].
World English Bible (WEB)
Gideon came to the Jordan and passed over, he and the three hundred men who were with him, faint, yet pursuing.
American Standard Version (ASV)
And Gideon came to the Jordan, [and] passed over, he, and the three hundred men that were with him, faint, yet pursuing.
Bible in Basic English (BBE)
Then Gideon came to Jordan and went over it with his three hundred, overcome with weariness and in need of food.
Darby Translation (DBY)
And Gideon came to the Jordan, [and] passed over, he and the three hundred men that were with him, faint, yet pursuing.
Webster's Bible (WBS)
And Gideon came to Jordan, [and] passed over, he, and the three hundred men that [were] with him, faint, yet pursuing [them] .
Young's Literal Translation (YLT)
And Gideon cometh in unto the Jordan, passing over, he and the three hundred men who [are] with him — wearied, and pursuing,

Read in context

  1. 2అందు కతడుమీరు చేసినదెక్కడ నేను చేసినదెక్కడ? అబీ యెజెరు ద్రాక్షపండ్ల కోతకంటె ఎఫ్రాయిమీయుల పరిగె మంచిదికాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జెయేబును మీచేతికి అప్పగించెను; మీరు చేసినట్లు నేను చేయగలనా? అనెను.
  2. 3అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను.
  3. 4గిద్యోనును అతనితో నున్న మూడువందల మందియును అలసటగానున్నను, శత్రువులను తరుముచు యొర్దానునొద్దకు వచ్చి దాటిరి.
  4. 5అతడునా వెంటనున్న జనులు అలసియున్నారు, ఆహార మునకు రొట్టెలు వారికి దయచేయుడి; మేము మిద్యాను రాజులైన జెబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతువారితో చెప్పగా
  5. 6సుక్కోతు అధిపతులు జెబహు సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకనా మేము నీ సేనకు ఆహారము ఇయ్యవలె నని యడిగిరి.
Read all of Judges 8

Cross references

Original words (Hebrew)

Judges 8:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.