Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 26 · verse 12

Genesis 26:12 in Telugu

ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను.

Issaaku aa deshamandunnavaadai vittanamu vesi aa sanvatsaramu noorantalu phalamu pondenu. Yehovaa atanini aasheervadinchenu ganuka aa manushyudu goppavaadaayenu.

Genesis 26:12 in English

King James Version (KJV)
Then Isaac sowed in that land, and received in the same year an hundredfold: and the LORD blessed him.
World English Bible (WEB)
Isaac sowed in that land, and reaped in the same year one hundred times what he planted. The LORD blessed him.
American Standard Version (ASV)
And Isaac sowed in that land, and found in the same year a hundredfold: and Jehovah blessed him.
Bible in Basic English (BBE)
Now Isaac, planting seed in that land, got in the same year fruit a hundred times as much, for the blessing of the Lord was on him.
Darby Translation (DBY)
And Isaac sowed in that land, and received in the same year a hundredfold; and Jehovah blessed him.
Webster's Bible (WBS)
Then Isaac sowed in that land, and received in the same year a hundred-fold: and the LORD blessed him:
Young's Literal Translation (YLT)
And Isaac soweth in that land, and findeth in that year a hundredfold, and Jehovah blesseth him;

Read in context

  1. 10అందుకు అబీమెలెకు నీవు మాకు చేసిన యీ పని యేమి? ఈ జనులలో ఎవడైన ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మామీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవుగదా అనెను.
  2. 11అబీమెలెకు ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్లు వాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజల కందరికి ఆజ్ఞాపింపగా
  3. 12ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను.
  4. 13అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను.
  5. 14అతనికి గొఱ్ఱెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయ పడిరి.
Read all of Genesis 26

Cross references

Original words (Hebrew)

Genesis 26:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.