Genesis · chapter 26 · verse 13
Genesis 26:13 in Telugu
అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను.
Atadu mikkili goppavaadagu varaku krama kramamugaa abhivruddhi ponduchu vachchenu.
Genesis 26:13 in English
- King James Version (KJV)
- And the man waxed great, and went forward, and grew until he became very great:
- World English Bible (WEB)
- The man grew great, and grew more and more until he became very great.
- American Standard Version (ASV)
- And the man waxed great, and grew more and more until he became very great:
- Bible in Basic English (BBE)
- And his wealth became very great, increasing more and more;
- Darby Translation (DBY)
- And the man became great, and he became continually greater, until he was very great.
- Webster's Bible (WBS)
- And the man became great, and went forward, and grew until he became very great:
- Young's Literal Translation (YLT)
- and the man is great, and goeth on, going on and becoming great, till that he hath been very great,
Read in context
- 11అబీమెలెకు ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్లు వాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజల కందరికి ఆజ్ఞాపింపగా
- 12ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను.
- 13అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను.
- 14అతనికి గొఱ్ఱెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయ పడిరి.
- 15అతని తండ్రియైన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి.
Cross references
- Proverbs 10:22 సామెతలు 10:22యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు.
- Psalm 112:3 కీర్తనలు 112:3కలిమియు సంపదయు వాని యింట నుండును వాని నీతి నిత్యము నిలుచును.
- Genesis 24:35 ఆదికాండము 24:35యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను; అతనికి గొఱ్ఱెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను.