Genesis · chapter 26 · verse 32
Genesis 26:32 in Telugu
ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావినిగూర్చి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక
Aa dinamande issaaku daasulu vachchi taamu travvina baavinigoorchi ataniki teliyachesi maaku neellu kanabadinavani cheppiri ganuka
Genesis 26:32 in English
- King James Version (KJV)
- And it came to pass the same day, that Isaac’s servants came, and told him concerning the well which they had digged, and said unto him, We have found water.
- World English Bible (WEB)
- The same day, Isaac’s servants came, and told him concerning the well which they had dug, and said to him, “We have found water.”
- American Standard Version (ASV)
- And it came to pass the same day, that Isaac’s servants came, and told him concerning the well which they had digged, and said unto him, We have found water.
- Bible in Basic English (BBE)
- And that day Isaac's servants came to him and gave him word of the water-hole which they had made, and said to him, We have come to water.
- Darby Translation (DBY)
- And it came to pass the same day, that Isaac's servants came, and told him concerning the well that they had dug, and said to him, We have found water.
- Webster's Bible (WBS)
- And it came to pass the same day, that Isaac's servants came and told him concerning the well which they had digged, and said to him, We have found water.
- Young's Literal Translation (YLT)
- And it cometh to pass during that day that Isaac's servants come and declare to him concerning the circumstances of the well which they have digged, and say to him, 'We have found water;'
Read in context
- 30అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి.
- 31తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసికొనిరి; తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్దనుండి సమాధానముగా వెళ్లిరి.
- 32ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావినిగూర్చి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక
- 33దానికి షేబ అను పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా.
- 34ఏశావు నలువది సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లిచేసికొనెను.
Cross references
- Proverbs 10:4 సామెతలు 10:4బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును.
- Proverbs 13:4 సామెతలు 13:4సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును.
- Matthew 7:7 మత్తయి 7:7అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.
- Genesis 26:25 ఆదికాండము 26:25అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థనచేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి.
- Proverbs 2:4–5 సామెతలు 2:4–5వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన యెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.