Genesis · chapter 28 · verse 11
Genesis 28:11 in Telugu
ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండుకొనెను.
Okachota cheri proddu grunkinanduna akkada aa raatri nilichipoyi, aa choti raallalo okati teesikoni tanaku talagadagaa chesikoni, akkada pandukonenu.
Genesis 28:11 in English
- King James Version (KJV)
- And he lighted upon a certain place, and tarried there all night, because the sun was set; and he took of the stones of that place, and put [them for] his pillows, and lay down in that place to sleep.
- World English Bible (WEB)
- He came to a certain place, and stayed there all night, because the sun had set. He took one of the stones of the place, and put it under his head, and lay down in that place to sleep.
- American Standard Version (ASV)
- And he lighted upon a certain place, and tarried there all night, because the sun was set; and he took one of the stones of the place, and put it under his head, and lay down in that place to sleep.
- Bible in Basic English (BBE)
- And coming to a certain place, he made it his resting-place for the night, for the sun had gone down; and he took one of the stones which were there, and putting it under his head he went to sleep in that place.
- Darby Translation (DBY)
- And he lighted on a certain place, and lodged there, because the sun had set. And he took [one] of the stones of the place, and made [it] his pillow, and lay down in that place.
- Webster's Bible (WBS)
- And he lighted upon a certain place, and tarried there all night, because the sun was set: and he took of the stones of that place, and put [them for] his pillows, and lay down in that place to sleep.
- Young's Literal Translation (YLT)
- and he toucheth at a [certain] place, and lodgeth there, for the sun hath gone in, and he taketh of the stones of the place, and maketh [them] his pillows, and lieth down in that place.
Read in context
- 9ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్లి, తనకున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడ పెండ్లి చేసికొనెను.
- 10యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్లుచు
- 11ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండుకొనెను.
- 12అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి.
- 13మరియు యెహోవా దానికి పైగా నిలిచినేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను.
Cross references
- Genesis 28:18 ఆదికాండము 28:18పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను.
- Matthew 8:20 మత్తయి 8:20అందుకు యేసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను.
- Genesis 31:46 ఆదికాండము 31:46మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి; అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి.
- 2 Corinthians 1:5 2 కొరింథీయులకు 1:5క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది.
Original words (Hebrew)
- lighted · H6293פָּגַע pâgaʻ
- place · H4725מָקוֹם mâqôwm
- night · H3885לוּן lûwn
- sun · H8121שֶׁמֶשׁ shemesh
- set · H935בּוֹא bôwʼ
- took · H3947לָקַח lâqach
- stones · H68אֶבֶן ʼeben
- place · H4725מָקוֹם mâqôwm
- put · H7760שׂוּם sûwm
- pillows · H4763מְרַאֲשָׁה mᵉraʼăshâh
- down · H7901שָׁכַב shâkab
- place · H4725מָקוֹם mâqôwm
- sleep · H7901שָׁכַב shâkab