Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 31 · verse 46

Genesis 31:46 in Telugu

మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి; అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి.

Mariyu yaakobu raallu koorchudani tana bandhuvulato cheppenu. Vaaru raallu techchi kuppa vesiri; akkada vaaru aa kuppa yodda bhojanamu chesiri.

Genesis 31:46 in English

King James Version (KJV)
And Jacob said unto his brethren, Gather stones; and they took stones, and made an heap: and they did eat there upon the heap.
World English Bible (WEB)
Jacob said to his relatives, “Gather stones.” They took stones, and made a heap. They ate there by the heap.
American Standard Version (ASV)
And Jacob said unto his brethren, Gather stones; and they took stones, and made a heap: and they did eat there by the heap.
Bible in Basic English (BBE)
And Jacob said to his people, Get stones together; and they did so; and they had a meal there by the stones.
Darby Translation (DBY)
And Jacob said to his brethren, Gather stones. And they took stones, and made a heap, and ate there upon the heap.
Webster's Bible (WBS)
And Jacob said to his brethren, Gather stones; and they took stones, and made a heap: and they ate there upon the heap.
Young's Literal Translation (YLT)
and Jacob saith to his brethren, 'Gather stones,' and they take stones, and make a heap; and they eat there on the heap;

Read in context

  1. 44కావున నేనును నీవును నిబంధన చేసికొందము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా
  2. 45యాకోబు ఒక రాయి తీసికొని దానిని స్తంభముగా నిలువబెట్టెను.
  3. 46మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి; అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి.
  4. 47లాబాను దానికి యగర్‌ శాహదూతా అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను.
  5. 48లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరుపెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను.
Read all of Genesis 31

Cross references

Original words (Hebrew)

Genesis 31:46 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.