Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 29 · verse 18

Genesis 29:18 in Telugu

యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తెయైన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసెదననెను.

Yaakobu raahelunu preminchi nee chinna kumaarteyaina raahelu kosamu neeku edu sanvatsaramulu koluvu chesedananenu.

Genesis 29:18 in English

King James Version (KJV)
And Jacob loved Rachel; and said, I will serve thee seven years for Rachel thy younger daughter.
World English Bible (WEB)
Jacob loved Rachel. He said, “I will serve you seven years for Rachel, your younger daughter.”
American Standard Version (ASV)
And Jacob loved Rachel; and he said, I will serve thee seven years for Rachel thy younger daughter.
Bible in Basic English (BBE)
And Jacob was in love with Rachel; and he said, I will be your servant seven years for Rachel, your younger daughter.
Darby Translation (DBY)
And Jacob loved Rachel, and said, I will serve thee seven years for Rachel thy younger daughter.
Webster's Bible (WBS)
And Jacob loved Rachel; and said, I will serve thee seven years for Rachel thy younger daughter.
Young's Literal Translation (YLT)
And Jacob loveth Rachel, and saith, 'I serve thee seven years for Rachel thy younger daughter:'

Read in context

  1. 16లాబాను కిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా; చిన్నదాని పేరు రాహేలు.
  2. 17లేయా జబ్బు కండ్లు గలది; రాహేలు రూపవతియు సుందరియునై యుండెను.
  3. 18యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తెయైన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసెదననెను.
  4. 19అందుకు లాబాను ఆమెను అన్యునికిచ్చుటకంటె నీకిచ్చుట మేలు; నాయొద్ద ఉండుమని చెప్పగా
  5. 20యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుటవలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను.
Read all of Genesis 29

Cross references

Original words (Hebrew)

Genesis 29:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.