Genesis · chapter 29 · verse 23
Genesis 29:23 in Telugu
రాత్రి వేళ తన కుమార్తెయైన లేయాను అతని యొద్దకు తీసికొని పోగా యాకోబు ఆమెను కూడెను.
Raatri vela tana kumaarteyaina leyaanu atani yoddaku teesikoni pogaa yaakobu aamenu koodenu.
Genesis 29:23 in English
- King James Version (KJV)
- And it came to pass in the evening, that he took Leah his daughter, and brought her to him; and he went in unto her.
- World English Bible (WEB)
- In the evening, he took Leah his daughter, and brought her to Jacob. He went in to her.
- American Standard Version (ASV)
- And it came to pass in the evening, that he took Leah his daughter, and brought her to him; and he went in unto her.
- Bible in Basic English (BBE)
- And in the evening he took Leah, his daughter, and gave her to him, and he went in to her.
- Darby Translation (DBY)
- And it came to pass in the evening, that he took Leah his daughter, and brought her to him; and he went in to her.
- Webster's Bible (WBS)
- And it came to pass in the evening, that he took Leah his daughter, and brought her to him; and he went in to her.
- Young's Literal Translation (YLT)
- And it cometh to pass in the evening, that he taketh Leah, his daughter, and bringeth her in unto him, and he goeth in unto her;
Read in context
- 21తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్యయొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను నడుగగా
- 22లాబాను ఆ స్థలములోనున్న మనుష్యుల నందరిని పోగుచేసి విందు చేయించి
- 23రాత్రి వేళ తన కుమార్తెయైన లేయాను అతని యొద్దకు తీసికొని పోగా యాకోబు ఆమెను కూడెను.
- 24మరియు లాబాను తన దాసియైన జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చెను.
- 25ఉదయమందు ఆమెను లేయా అని యెరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని యేమిటి? రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసితిని? ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను.
Cross references
- Micah 7:5 మీకా 7:5స్నేహితునియందు నమ్మికయుంచవద్దు, ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము.
- Genesis 38:14–15 ఆదికాండము 38:14–15అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికిని తాను అతని కియ్యబడకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి, ముసుకు వేసికొని శరీరమంతయు కప్పుకొని, తిమ్నాతునకు పోవు మార్గములోన యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని
- Genesis 24:65 ఆదికాండము 24:65మనల నెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని నడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసికొనెను.