Genesis · chapter 29 · verse 24
Genesis 29:24 in Telugu
మరియు లాబాను తన దాసియైన జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చెను.
Mariyu laabaanu tana daasiyaina jilpaanu tana kumaarteyaina leyaaku daasigaa ichchenu.
Genesis 29:24 in English
- King James Version (KJV)
- And Laban gave unto his daughter Leah Zilpah his maid [for] an handmaid.
- World English Bible (WEB)
- Laban gave Zilpah his servant to his daughter Leah for a servant.
- American Standard Version (ASV)
- And Laban gave Zilpah his handmaid unto his daughter Leah for a handmaid.
- Bible in Basic English (BBE)
- And Laban gave Zilpah, his servant-girl, to Leah, to be her waiting-woman.
- Darby Translation (DBY)
- And Laban gave to her Zilpah, his maidservant, to be maidservant to Leah his daughter.
- Webster's Bible (WBS)
- And Laban gave to his daughter Leah, Zilpah his maid [for] a handmaid.
- Young's Literal Translation (YLT)
- and Laban giveth to her Zilpah, his maid-servant, to Leah his daughter, a maid-servant.
Read in context
- 22లాబాను ఆ స్థలములోనున్న మనుష్యుల నందరిని పోగుచేసి విందు చేయించి
- 23రాత్రి వేళ తన కుమార్తెయైన లేయాను అతని యొద్దకు తీసికొని పోగా యాకోబు ఆమెను కూడెను.
- 24మరియు లాబాను తన దాసియైన జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చెను.
- 25ఉదయమందు ఆమెను లేయా అని యెరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని యేమిటి? రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసితిని? ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను.
- 26అందుకు లాబాను పెద్ద దానికంటె ముందుగా చిన్నదాని నిచ్చుట మాదేశ మర్యాదకాదు.
Cross references
- Genesis 30:9–12 ఆదికాండము 30:9–12లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా - ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరుపెట్టెను. లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా
- Genesis 16:1 ఆదికాండము 16:1అబ్రాము భార్యయైన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి యుండెను.
- Genesis 46:18 ఆదికాండము 46:18లాబాను తన కుమార్తెయైన లేయా కిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె యీ పదునారు మందిని యాకోబునకు కనెను.
- Genesis 24:59 ఆదికాండము 24:59కాబట్టి వారు తమ సహోదరియైన రిబ్కాను ఆమె దాదిని అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు