Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 31 · verse 45

Genesis 31:45 in Telugu

యాకోబు ఒక రాయి తీసికొని దానిని స్తంభముగా నిలువబెట్టెను.

Yaakobu oka raayi teesikoni daanini stambhamugaa niluvabettenu.

Genesis 31:45 in English

King James Version (KJV)
And Jacob took a stone, and set it up [for] a pillar.
World English Bible (WEB)
Jacob took a stone, and set it up for a pillar.
American Standard Version (ASV)
And Jacob took a stone, and set it up for a pillar.
Bible in Basic English (BBE)
Then Jacob took a stone and put it up as a pillar.
Darby Translation (DBY)
And Jacob took a stone, and set it up [for] a pillar.
Webster's Bible (WBS)
And Jacob took a stone, and set it up [for] a pillar.
Young's Literal Translation (YLT)
And Jacob taketh a stone, and lifteth it up [for] a standing pillar;

Read in context

  1. 43అందుకు లాబాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది, ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారుల నైనను నేనేమి చేయగలను.
  2. 44కావున నేనును నీవును నిబంధన చేసికొందము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా
  3. 45యాకోబు ఒక రాయి తీసికొని దానిని స్తంభముగా నిలువబెట్టెను.
  4. 46మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి; అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి.
  5. 47లాబాను దానికి యగర్‌ శాహదూతా అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను.
Read all of Genesis 31

Cross references

Original words (Hebrew)

Genesis 31:45 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.