Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 31 · verse 6

Genesis 31:6 in Telugu

మీ తండ్రికి నా యావచ్ఛక్తితో కొలువు చేసితినని మీకు తెలిసే యున్నది.

Mee tandriki naa yaavachchhaktito koluvu chesitinani meeku telise yunnadi.

Genesis 31:6 in English

King James Version (KJV)
And ye know that with all my power I have served your father.
World English Bible (WEB)
You know that I have served your father with all of my strength.
American Standard Version (ASV)
And ye know that with all my power I have served your father.
Bible in Basic English (BBE)
And you have seen how I have done all in my power for your father,
Darby Translation (DBY)
And you know that with all my power I have served your father.
Webster's Bible (WBS)
And ye know that with all my power I have served your father.
Young's Literal Translation (YLT)
and ye — ye have known that with all my power I have served your father,

Read in context

  1. 4యాకోబు పొలములో తన మందయొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో యిట్లనెను.
  2. 5మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడైయున్నాడు;
  3. 6మీ తండ్రికి నా యావచ్ఛక్తితో కొలువు చేసితినని మీకు తెలిసే యున్నది.
  4. 7మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను; అయినను దేవుడు అతని నాకు హానిచేయ నియ్యలేదు.
  5. 8అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు పొడలుగల పిల్లలనీనెను. చారలుగలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు చారలుగల పిల్లల నీనెను.
Read all of Genesis 31

Cross references

Original words (Hebrew)

Genesis 31:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.