Genesis · chapter 35 · verse 20
Genesis 35:20 in Telugu
యాకోబు ఆమె సమాధిమీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము.
Yaakobu aame samaadhimeeda oka stambhamu kattinchenu. Adi neti varaku raahelu samaadhi stambhamu.
Genesis 35:20 in English
- King James Version (KJV)
- And Jacob set a pillar upon her grave: that [is] the pillar of Rachel’s grave unto this day.
- World English Bible (WEB)
- Jacob set up a pillar on her grave. The same is the Pillar of Rachel’s grave to this day.
- American Standard Version (ASV)
- And Jacob set up a pillar upon her grave: the same is the Pillar of Rachel’s grave unto this day.
- Bible in Basic English (BBE)
- And Jacob put up a pillar on her resting-place; which is named, The Pillar of the resting-place of Rachel, to this day.
- Darby Translation (DBY)
- And Jacob erected a pillar upon her grave: that is the pillar of Rachel's grave to [this] day.
- Webster's Bible (WBS)
- And Jacob set a pillar on her grave: that [is] the pillar of Rachel's grave to this day.
- Young's Literal Translation (YLT)
- and Jacob setteth up a standing pillar over her grave; which [is] the standing pillar of Rachel's grave unto this day.
Read in context
- 18ఆమె మృతిబొందెను; ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను; అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను.
- 19అట్లు రాహేలు మృతిబొంది బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను.
- 20యాకోబు ఆమె సమాధిమీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము.
- 21ఇశ్రాయేలు ప్రయాణమై పోయి మిగ్దల్ ఏదెరు కవతల తన గుడారము వేసెను.
- 22ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను.
Cross references
- 1 Samuel 10:2 1 సమూయేలు 10:2ఈ దినమున నీవు నా యొద్దనుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులోనుండు రాహేలు సమాధిదగ్గర ఇద్దరు మనుష్యులు నీకు కనబడు దురు. వారునీవు వెదకబోయిన గార్దభములు దొరికినవి, నీ తండ్రి తన గార్దభములకొరకు చింతింపక నా కుమా రుని కనుగొనుటకై నేనేమి చేతునని నీకొరకు విచారపడు చున్నాడని చెప్పుదురు.
- 2 Samuel 18:17–18 2 సమూయేలు 18:17–18జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్దగోతిలో పడవేసి పెద్దరాళ్లకుప్ప దానిమీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీయులందరును తమ తమ యిండ్లకు పోయిరి. తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని, అబ్షా లోము తాను బ్రదికియుండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలువబెట్టి, అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టియుండెను. నేటివరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు.
- Genesis 35:14 ఆదికాండము 35:14ఆయన తనతో మాటలాడినచోట యాకోబు ఒక స్తంభము, అనగా రాతిస్తంభము కట్టించి దానిమీద పానార్పణము చేసి నూనెయు దానిమీద పోసెను.
- Genesis 35:9 ఆదికాండము 35:9యాకోబు పద్దనరామునుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతని నాశీర్వదించెను.