Genesis · chapter 35 · verse 25
Genesis 35:25 in Telugu
రాహేలు దాసియైన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి.
Raahelu daasiyaina bilhaa kumaarulu daanu, naphtaali.
Genesis 35:25 in English
- King James Version (KJV)
- And the sons of Bilhah, Rachel’s handmaid; Dan, and Naphtali:
- World English Bible (WEB)
- The sons of Bilhah (Rachel’s servant): Dan and Naphtali.
- American Standard Version (ASV)
- and the sons of Bilhah, Rachel’s handmaid: Dan and Naphtali;
- Bible in Basic English (BBE)
- The sons of Bilhah, Rachel's servant: Dan and Naphtali;
- Darby Translation (DBY)
- And the sons of Bilhah, Rachel's maidservant: Dan and Naphtali.
- Webster's Bible (WBS)
- And the sons of Bilhah, Rachel's handmaid; Dan, and Naphtali:
- Young's Literal Translation (YLT)
- And sons of Bilhah, Rachel's maid-servant: Dan and Naphtali.
Read in context
- 23యాకోబు కుమారులు పండ్రెండుగురు, యాకోబు జ్యేష్ఠకుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను; వీరు లేయా కుమారులు.
- 24రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను.
- 25రాహేలు దాసియైన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి.
- 26లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు.
- 27అబ్రాహామును ఇస్సాకును పరదేశులైయుండిన మమ్రేలో కిర్య తర్బాకు తన తండ్రియైన ఇస్సాకునొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను.
Cross references
- Genesis 46:23–25 ఆదికాండము 46:23–25దాను కుమారుడైన హుషీము. నఫ్తాలి కుమారులైన యహనేలు గూనీ యేసెరు షిల్లేము. లాబాను తన కుమార్తెయైన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరు ఏడుగురు.
- Genesis 30:4–8 ఆదికాండము 30:4–8తన దాసియైన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పుతీర్చెను; ఆయన నా మొరను విని నాకు కుమారుని దయ చేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను. రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.
- Genesis 37:2 ఆదికాండము 37:2యాకోబు వంశావళి యిది. యోసేపు పదునేడేండ్లవాడై తన సహోదరులతో కూడ మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండు వాడు.