Genesis · chapter 46 · verse 23
Genesis 46:23 in Telugu
దాను కుమారుడైన హుషీము.
Daanu kumaarudaina husheemu.
Genesis 46:23 in English
- King James Version (KJV)
- And the sons of Dan; Hushim.
- World English Bible (WEB)
- The son of Dan: Hushim.
- American Standard Version (ASV)
- And the sons of Dan: Hushim.
- Bible in Basic English (BBE)
- And the son of Dan was Hushim.
- Darby Translation (DBY)
- And the sons of Dan: Hushim.
- Webster's Bible (WBS)
- And the sons of Dan; Hushim.
- Young's Literal Translation (YLT)
- And sons of Dan: Hushim.
Read in context
- 21బెన్యామీను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీరోషు ముప్పీము హుప్పీము ఆర్దు.
- 22యాకోబునకు రాహేలు కనిన కుమారులగు వీరందరు పదునలుగురు.
- 23దాను కుమారుడైన హుషీము.
- 24నఫ్తాలి కుమారులైన యహనేలు గూనీ యేసెరు షిల్లేము.
- 25లాబాను తన కుమార్తెయైన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరు ఏడుగురు.
Cross references
- Deuteronomy 33:22 ద్వితీయోపదేశకాండము 33:22దానునుగూర్చి యిట్లనెను దాను సింహపుపిల్ల అది బాషానునుండి దుమికి దాటును.
- Genesis 35:25 ఆదికాండము 35:25రాహేలు దాసియైన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి.
- 1 Chronicles 2:2 1 దినవృత్తాంతములు 2:2దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు.
- Numbers 1:38–39 సంఖ్యాకాండము 1:38–39దాను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా దానుగోత్రములో లెక్కింప బడినవారు అరువది రెండువేల ఏడువందల మంది యైరి.
- Numbers 10:25 సంఖ్యాకాండము 10:25దానీయుల పాళెపు ధ్వజము సాగెను; అది పాళెములన్నిటిలో వెనుక నుండెను; అమీషదాయి కుమారుడైన అహీయెజరు ఆ సైన్యమునకు అధిపతి
- 1 Chronicles 7:12 1 దినవృత్తాంతములు 7:12షుప్పీము హుప్పీము ఈరు కుమారులు, అహేరు కుమారులలో హుషీము అను ఒక డుండెను.
- Numbers 26:42–43 సంఖ్యాకాండము 26:42–43దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు; వీరు తమ వంశములలో దానీయుల వంశ స్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల నాలుగువందల మంది.
- Genesis 30:6 ఆదికాండము 30:6అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పుతీర్చెను; ఆయన నా మొరను విని నాకు కుమారుని దయ చేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను.
- 1 Chronicles 12:35 1 దినవృత్తాంతములు 12:35దానీయులలో యుద్ధ సన్నద్ధులైన వారు ఇరువది యెనిమిదివేల ఆరు వందల మంది.
- Numbers 1:12 సంఖ్యాకాండము 1:12దాను గోత్రములో ఆమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు
- Genesis 49:16–17 ఆదికాండము 49:16–17దాను ఇశ్రాయేలు గోత్రికులవలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును.