Genesis · chapter 35 · verse 24
Genesis 35:24 in Telugu
రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను.
Raahelu kumaarulu yosepu, benyaameenu.
Genesis 35:24 in English
- King James Version (KJV)
- The sons of Rachel; Joseph, and Benjamin:
- World English Bible (WEB)
- The sons of Rachel: Joseph and Benjamin.
- American Standard Version (ASV)
- the sons of Rachel: Joseph and Benjamin;
- Bible in Basic English (BBE)
- The sons of Rachel: Joseph and Benjamin;
- Darby Translation (DBY)
- The sons of Rachel: Joseph and Benjamin.
- Webster's Bible (WBS)
- The sons of Rachel; Joseph, and Benjamin:
- Young's Literal Translation (YLT)
- Sons of Rachel: Joseph and Benjamin.
Read in context
- 22ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను.
- 23యాకోబు కుమారులు పండ్రెండుగురు, యాకోబు జ్యేష్ఠకుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను; వీరు లేయా కుమారులు.
- 24రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను.
- 25రాహేలు దాసియైన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి.
- 26లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు.
Cross references
- Genesis 30:22–24 ఆదికాండము 30:22–24దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడామె గర్భవతియై కుమారుని కని - దేవుడు నా నింద తొలగించెననుకొనెను. మరియు ఆమె - యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.
- Genesis 35:16–18 ఆదికాండము 35:16–18ఎఫ్రాతాకు వెళ్లు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవవేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవమువలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో - భయపడకుము; ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతిబొందెను; ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను; అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను.
- Genesis 46:19–22 ఆదికాండము 46:19–22యాకోబు భార్యయైన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను. యోసేపునకు మనష్షే ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెర కుమార్తెయైన ఆసెనతు అతనికి కనెను. బెన్యామీను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీరోషు ముప్పీము హుప్పీము ఆర్దు. యాకోబునకు రాహేలు కనిన కుమారులగు వీరందరు పదునలుగురు.